BREAKING: నాగలాండ్ గవర్నర్ కన్నుమూత
నాగలాండ్ గవర్నర్ గణేశన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు.
నాగలాండ్ గవర్నర్ గణేశన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాల బిల్లుల అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువులు నిర్ణయించడంపై ద్రౌపది ముర్ము సంచలన లేఖ రాశారు. రాజ్యాంగంలో నిబంధన లేకపోయినా తమకు కాలపరిమితి ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు. మొత్తం 14 అంశాలపై ముర్ము వివరణ కోరారు.
చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పూర్తి చేసింది. ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, 7 గురు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించనున్న ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది.
రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ బిల్లుల మీద మూడు నెలల్లోకా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. రాష్ట్రపతి గడువును సుప్రీంకోర్టు నిర్దేశించడం ఇదే మొదటిసారి.
సుప్రీం కోర్టులో తమిళనాడు స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు శాశ్వతంగా తమ వద్ద ఉంచుకోలేరని న్యాయస్థానం తెలిపింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో పెట్టడం చట్టవిరుద్ధమని తీర్పు వెల్లడించింది.
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. స్వామి వారికి పట్టు వస్తాలు సమర్పించారు. అనంతరం గవర్నర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ట్రైబల్ మ్యూజియాన్ని ప్రారంభించారు.
కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ అహంకారంతో మాట్లాడుతున్నారు. దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అమిత్ షాతో చర్చించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఢిల్లీకి వెళ్లరనే ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది