Telangana: నేడు రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం
తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని రాజ్‌భవన్ ప్రకటించింది. రెండు రోజుల క్రితమే జిష్ణుదేవ్‌ను గవర్నర్‌గా నియమించారు. ఆయనతో పాటూ మరో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది.
/rtv/media/media_library/vi/YvuVI8AJiKM/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-129.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-19T103304.450-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/soren-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/tamil-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/lokes-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/tamil-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/james-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/tamato-1-jpg.webp)