బిజినెస్ భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు గ్రాము ధర ఎంత పెరిగిందంటే? నేడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,650 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,950గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం.. స్వల్పంగా తగ్గిన ధరలు నేడు బంగారం ధరలు కాస్త తగ్గాయి. మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,110 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,240గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంగారు ప్రియులకు బిగ్ షాక్.. ఆల్ టైం గరిష్టానికి చేరిన పసిడి.. గ్రాము రేటు ఎంతంటే? బంగారం ప్రియులకు పెద్ద షాక్ తగిలింది. నేడు మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,250 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.79,060గా ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన ధరలు నేడు మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.84,040 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,040గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి.. By Kusuma 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates Today: బిగ్ షాక్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే ? బంగారం ధరలు ఊహించని షాక్ ఇచ్చాయి. 2025 జనవరి 16వ తేదీ గురువారం రోజున భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరగగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ. 2000 పెరిగింది. By Krishna 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: నేడు మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? మార్కెట్లో బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,140గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates: దిగొచ్చిన బంగారం.. నేడు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే? బంగారం ధరలు ఈరోజు కాస్త దిగొచ్చాయి. నేడు మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,140గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price Today: కాస్త ఊరట.. నేటి బంగారం ధరలివే! నేడు మార్కెట్లో బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,860 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300గా ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. By Kusuma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rates 2025: బంగారం రూ.90 వేలు.. న్యూఇయర్‌లో మహిళలకు బిగ్ షాక్ ఈ ఏడాదిలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని మార్కెట్ విశ్లేషికులు చెబుతున్నారు. దాదాపు 10 గ్రాముల బంగారం ధర రూ.90 వేలకు పెరిగే ఛాన్స్ ఉందట. అంతర్జాతీయ యుద్ధాలు, గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితల వల్ల గోల్డ్‌కి భారీగా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn