ఇకపై భారత్ లో నో గోల్డ్.. | No More Gold In India Due To Middle East Conflict | PM Modi | RTV
Former CIA Officer: సీఐఏనే బురిడీ కొట్టించిన మాజీ అధికారి.. ఇంట్లో 300 కేజీల బంగారం!
సీఐఏలో పనిచేసిన డేవిడ్ రష్ సంస్థ నిధులను, విలువైన వస్తువులను కొల్లగొట్టి తన ఇంటిని బంగారు గనిలా మార్చుకున్నాడు. రూ.382 కోట్ల విలువైన 303 కిలోల బంగారు బిస్కెట్లు, 2 మిలియన్ డాలర్ల నగదు, 35 ఖరీదైన రోలెక్స్ లగ్జరీ వాచ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Explainer: గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్.. ఇంట్లో ఉన్న మీ బంగారానికి వడ్డీ.. మోదీ సంచలన స్కీమ్!
విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఏడాది పాటు బంగారం కొనద్దని ప్రధాని మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రానికి 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' ఓ ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది.
Gold vs Govt: 1947 నుంచి ఇప్పటి వరకు.. బంగారంపై ఎన్ని సార్లు ఆంక్షలు వచ్చాయో తెలుసా?
బంగారం అనేది సామాన్యుడికైనా, ప్రభుత్వానికైనా కష్టసుఖాల్లో తోడుగా ఉంటుంది. కానీ చరిత్రలో చూసుకుంటే.. బంగారం అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను ఇబ్బందుల్లోకి కూడా నెట్టింది. అలాంటి పరిస్థితుల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Mumbai Airport: లేడీ స్మగ్లర్ల భారీ స్కెచ్.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 38 కోట్ల గోల్డ్ సీజ్!
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా సాగుతున్న ఒక భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. ఏకంగా 24 మంది విదేశీ మహిళలు కిలోల కొద్దీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు.
Durga temple : దుర్గ గుడిలో బంగారు కానుకలు మాయం...రోల్డ్‌గోల్డ్ పేరుతో సిబ్బంది చేతివాటం
బెజవాడ దుర్గగుడి హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రోల్డ్ గోల్డ్ పేరుతో ఒరిజినల్ గోల్డ్‌ను కావాలనే పక్కన పడేస్తుండడం తాజాగా వెలుగు చూసింది. ఈ బంగారం దొంగతనాన్ని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
BREAKING: పశ్చిమాసియాలో యుద్ధం.. 30-35 ట్రిలియన్ డాలర్లకు చేరిన బంగారం విలువ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బంగారం విలువ ఏకంగా 30 నుంచి 35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది భారత్, యూకే దేశాల ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Maoist Party : మావోయిస్టుల వద్ద కోట్లాది రూపాయల నగదు..కిలోల కొద్దీ బంగారం..ఎక్కడుందంటే?
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కుదెలైపోయింది. ఇప్పటికే వందలాది మంది మావోలు మృత్యువాత పడగా, పలువురు అగ్రనేతలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలో పార్టీ సేకరించిన డబ్బు, నగలు ఎక్కడున్నాయనే విషయంలో పెద్ద చర్చ సాగుతోంది.
/rtv/media/media_files/2026/05/29/fotojet-2026-05-29-11-03-50.jpg)
/rtv/media/media_files/2026/05/13/gold-2026-05-13-17-16-26.jpg)
/rtv/media/media_files/2026/05/12/gold-2026-05-12-20-43-43.jpg)
/rtv/media/media_files/2026/04/10/mumbai-airport-2026-04-10-11-22-38.jpg)
/rtv/media/media_files/2026/03/31/gold-gifts-disappear-from-durga-temple-2026-03-31-21-15-36.jpg)
/rtv/media/media_files/2026/03/09/gold-2026-03-09-15-34-41.jpg)
/rtv/media/media_files/2026/03/02/maoists-2026-03-02-16-35-13.jpg)