ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలోని ఈ ప్రాంతంలో బంగారం ఉత్పత్తి... ఈ ఏడాది చివరికల్లా! ఏపీలో బంగారం ఉత్పత్తి త్వరలోనే ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ ఏడాది చివరినాటికి బంగారం ఉత్పత్తి ప్రారంభం కానుంది. భారత్ లో ప్రైవేట్ రంగంలోనే అతి పెద్ద బంగారు గని ఇదే కావడం విశేషం. By Bhavana 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ బంగారు దుకాణాలపై ఉక్కుపాదం మోపిన ఎన్నికల అధికారులు..జోరుగా ఆన్ లైన్ విక్రయాలు.. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కొండల్లో బంగారాన్ని దాచిపెడుతున్న కొన్ని దేశాలు..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. దేశంలో అసాధారణ ఆర్థిక పరిస్థితి ఏర్పడినప్పుడు బంగారం తమకు ఉపయోగపడుతుందనే ఆశతో చాలా దేశాలు బంగారం కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసిన టాప్ 10 దేశాలు ఏమిటో ఈ కథనంలో చూద్దాం. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత! పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. By Bhavana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నాలుగు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు దేశీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 175 పాయింట్ల నష్టంతో 73,677 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 65 పాయింట్లు కుంగి 22,336 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gold : రూ.1,000 కోట్ల బంగారం స్వాధీనం.. ఎక్కడంటే చెన్నై సమీపంలోని ఆదివారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలను తనిఖీ చేయగా.. ఓ లారీలో రూ.1000 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు ఇంటర్నేషనల్ కొరియర్ కంపెనీకి చెందిన లారీలో ఇవి పట్టబడ్డాయి. అనంతరం అధికారులు వీటిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారు. By B Aravind 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi Airport: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. 1.92 కోట్ల విలువ చేస్తే రెండు కిలోల బంగారం సీజ్ చేశారు. బంగారు ఆభరణాలను లగేజీ బ్యాగులో దాచి తరలించే యత్నం చేసిన ఇద్దరు విదేశీ ప్రయాణీకులను అరెస్టు చేశారు. By Vijaya Nimma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Tips: నేల మీద ఈ వస్తువులు పెట్టారంటే ఇక అంటే..డబ్బు అస్సలు నిలవదు ఇబ్బందులు తొలగిపోవాలన్నా దీపారాధన సరైన మార్గం. హిందూధర్మం ప్రకారం కొబ్బరికాయలు, కర్పూరం, అగర్బత్తీలు, బంగారాన్ని కింద పెట్టకూడదని చెబుతున్నారు. పసిడిని లక్ష్మీదేవి స్వరూపం అని నమ్ముతారు. దీనిని నేలపై ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Dollar vs Gold: డాలర్ vs బంగారం.. సీన్ రివర్స్.. బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే.. బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. డాలర్ విలువ పెరిగితే బంగారం విలువ తగ్గుతుంది. డాలర్ విలువ పడిపోతే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతోంది. ఈ పరిస్థితిపై నిపుణులు ఏమి చెప్పారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. By KVD Varma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn