ఆంధ్రప్రదేశ్ తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే? శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన బంగారు బిస్కెట్ దొంగతనంలో కేసు కొత్త మలుపు తిరిగింది.నిందితుడు వీరిశెట్టి పెంచులయ్య గత రెండు సంవత్సరాలలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగలించినట్లు సమాచారం. By Bhavana 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇంటిదొంగ మాస్టర్ ప్లాన్.. ! | TTD Penchalaiah Gold Biscuit Robbery In Tirumala Hundi | RTV By RTV 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్ నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Metal Ornaments: బంగారం, వెండి కాకుండా ఈ లోహాలకు డిమాండ్ పల్లాడియం, టైటానియం, టంగ్స్టన్, స్టెయిన్లెస్ స్టీల్. ఇవి చైనా, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో బాగా పాపులర్. పల్లాడియం ప్లాటినం సమూహంలో ఒకటి. ఇది తక్కువ బరువు, హైపోఅలెర్జెనిక్ లక్షణాలు, మన్నికకు ప్రసిద్ధి. అందుకే దీనిని ధరించేందుకు ఇష్టపడుతున్నారు. By Vijaya Nimma 10 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కారు లో 40 కోట్లు.. ఆ రాజకీయ నాయకుడిదే! | Madhya Pradesh | Bhopal | 52 kg Gold Recovery | RTV By RTV 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gold: నకిలీ గోల్డ్‌తో కుచ్చుటోపీ.. రూ.100 కోట్ల రుణం ఎక్కడంటే? నకిలీ బంగారంతో గోల్డ్‌లోన్ తీసుకుని బ్యాంక్ అధికారులను మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నకిలీ బంగారాన్ని కుదువపెట్టి రూ. 100 కోట్లు రుణం తీసుకున్న షేక్ రహీమ్ పాషా, భూక్యా మల్సూర్, బానోత్ శంకర్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Vijaya Nimma 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఈ ఆలయానికి కేజీ బంగారం, రూ.23 కోట్ల విరాళాలు.. ఇంకా లెక్కుంది పురాతన ఆలయానికి భారీగా విరాళాలు వచ్చాయి. సన్వాలియా సేథ్ ఆలయ హుండీ లెక్కించారు. కేజీ బంగారం, రూ.23 కోట్ల నగదు విరాళంగా వచ్చాయి. ఇంకా హుండీ లెక్కింపు కొనసాగుతుంది. రాజస్థాన్ చిత్తోర్ గఢ్ నుంచి 40 కిలో మీటర్లలో చిత్తోర్ గఢ్ ఉదయ్ పూర్ హైవే పై ఉంది. By K Mohan 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gold Robbery: తెలంగాణలో భారీ చోరీ.. 15 కిలోల బంగారం మాయం వరంగల్ జిల్లా రాయపర్తిలో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. రూ.10 కోట్ల విలువైన15 కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. గ్యాస్ కట్టర్ సాయంతో అలారం సిస్టమ్, సీసీ టీవీ ఫుటేజీని ధ్వసం చేశారు. By Vijaya Nimma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సామాన్యులు కొనలేని స్థాయిలో వెండి ధరలు | Gold Silver Rates Hike | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn