తెలంగాణ Gaddar Film Awards : గద్దర్ సినీ అవార్డులకు ఎంట్రీల ఆహ్వానం.. ఏ కాటగిరీలలో అంటే... గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వండఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం గద్దర్ అవార్డులకు జీ.ఓ ఎం.ఎస్ నెంబర్ 25 జీ,ఓ. (ఐ అండ్ పీఆర్) తేదీ.11.3.2025 ను నేడు విడుదల చేసింది. By Madhukar Vydhyula 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ గద్దర్‌ను అలా చేసినందుకే KCR గడీలు బద్దలైయ్యాయ్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రజాయుద్ద నౌక గద్దర్‌ను అవమానించినందుకే కేసీఆర్ గడీలు బద్దలైయాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ జయంతి సభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను హెచ్చరించారు. గద్దర్ని కించపరుస్తూ మాట్లాడితే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. By K Mohan 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay: గద్దర్ ఓ నక్సలైట్.. ఆయనకు అవార్డు ఇచ్చేదేలేదు.. బండి షాకింగ్ కామెంట్స్! పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వినవస్తున్న వేళ కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదన్నారు నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తారన్నారు. By Madhukar Vydhyula 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Gaddar Awards : ఉగాది నుంచి 'గద్దర్' అవార్డులు.. ఆ సినిమాలకు మాత్రమే ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా జరిగిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Gaddar: గద్దరన్న బిడ్డకు రేవంత్ సర్కార్ కీలక పదవి.. గద్దర్ కూతురు వెన్నెలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆమెను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ గా నియమించింది. యువజన పురోగతి, పర్యాటన, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. By Nikhil 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు గద్దర్ కు పాటల నివాళి-LIVE హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో గద్దర్ మొదటి వర్దంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులు తమ ఆటపాటలతో గద్దర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gaddar Death Anniversary: గద్దరన్నకు CM రేవంత్ రెడ్డి సహా ప్రముఖల ఘన నివాళి! ప్రజా యుద్ధ నౌక గద్దరన్న ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. By Archana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gaddar : గద్దర్ గళం మూగబోయి నేటికి ఏడాది..! ప్రజా గాయకుడు గద్దర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు...ఆయన జీవితంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన గద్దర్ అసాధారణ స్థాయిలో ప్రజాదరణ సంపాదించాడు. ఆయన వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ..! By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : అసెంబ్లీలో హరీశ్ నోట గద్దర్, అందెశ్రీ పాట.. వీడియో వైరల్! కాంగ్రెస్ దుర్మార్గపు పాలన మీద కలమెత్తని తెలంగాణ కవి లేడని.. గళమెత్తని తెలంగాణ గాయకుడు లేడన్నారు హరీశ్‌రావు. ఆయన స్వయంగా గద్దర్, అందెశ్రీ పాటలను అసెంబ్లీలో పాడారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. By Trinath 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn