Bandi Sanjay: పద్మ అవార్డుల విషయంలో రాష్ర్టానికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వినవస్తున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని, రాష్ర్ట ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదన్నారు. అర్హులైన వారికే అవార్డులు దక్కుతాయన్నారు. గద్దర్ నక్సల్ భావాజాలం ఉన్న వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Bangladesh: జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు?
స్థాయి ఉన్న వారి మాత్రమే పద్మ అవార్డులు..
పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారి మాత్రమే ఇస్తాం, ఆయన భావజాలం ఏంటీ? బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వ్యక్తులకు అవార్డులు ఎలా ఇస్తామన్నారు. మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై గద్దర్ పాటలు పాడారు. మని అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం. బరాబర్ ఇవ్వం. అని స్పష్టం చేశారు. పద్మ అవార్డులు జాబితాలో అర్హులైన వారి జాబితాను ప్రభుత్వం పంపలేదు. మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుంది. ఏ పేరుపడితే ఆ పేరు పంపితే ఇవ్వరు. ఇప్పటివరకైతే అర్హులైన వారికే అవార్డులు దక్కాయన్నారు.
Also Read: Mauni Amavasya: మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు
తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. మాకు ఎలాంటి భేషజాలు లేవు మేము రాష్ట్ర అభివృద్ధికి సిద్ధంగా ఉంది. కేంద్రం రాష్ట్రం కలిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. రాష్ర్టప్రభుత్వానికి కేంద్రం పదకొండేళ్లలో 12 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లు మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపేది లేదు. అయితే రాష్ట్రప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధి దారులకు పథకాలను అమలు చేసేలా ఆలోచన చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు.
Also Read: Hyderabad: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు... ఆ సినిమా ప్రేరణతోనే హత్య!
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల పేర్లను మార్చి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోంది. బియ్యం కేంద్రం ఇస్తుంది. కానీ రాష్ర్టప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కేంద్రం పేదలకు ఇచ్చే ఇండ్లను కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రచారం చేసుకుంటుంది. ఒక మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామానికే ఇండ్లు ఇస్తే మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటీ అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ర్ట ప్రభుత్వ పథకాలు నడుస్తున్నాయి.మా బేషజాలు లేవు అని స్పష్టం చేశారు బండి సంజయ్. కేంద్రం ఏది చేసిన ఆలోచన చేసే ఇస్తుంది. కేసీఆర్ హయాంలో రెండు లక్షల ఇళ్లు ఇస్తే ఎవరికి ఇవ్వలేదు. అవి ఎవరికి ఇవ్వకపోవడంతో ఆ ఇళ్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని అన్నారు.
Bandi Sanjay: గద్దర్ ఓ నక్సలైట్.. ఆయనకు అవార్డు ఇచ్చేదేలేదు.. బండి షాకింగ్ కామెంట్స్!
పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వినవస్తున్న వేళ కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదన్నారు నక్సల్ భావాజాలం ఉన్న గద్దర్‌కు అవార్డు ఎలా ఇస్తారన్నారు.
BANDI SANJAY
Bandi Sanjay: పద్మ అవార్డుల విషయంలో రాష్ర్టానికి అన్యాయం జరిగిందని ఆరోపణలు వినవస్తున్న వేళ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం పంపలేదని, రాష్ర్ట ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదన్నారు. అర్హులైన వారికే అవార్డులు దక్కుతాయన్నారు. గద్దర్ నక్సల్ భావాజాలం ఉన్న వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Bangladesh: జైళ్ల నుండి తప్పించుకున్న 700 మంది ఖైదీలు... ఎక్కడికి వెళ్లారు?
స్థాయి ఉన్న వారి మాత్రమే పద్మ అవార్డులు..
పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారి మాత్రమే ఇస్తాం, ఆయన భావజాలం ఏంటీ? బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వ్యక్తులకు అవార్డులు ఎలా ఇస్తామన్నారు. మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై గద్దర్ పాటలు పాడారు. మని అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం. బరాబర్ ఇవ్వం. అని స్పష్టం చేశారు. పద్మ అవార్డులు జాబితాలో అర్హులైన వారి జాబితాను ప్రభుత్వం పంపలేదు. మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుంది. ఏ పేరుపడితే ఆ పేరు పంపితే ఇవ్వరు. ఇప్పటివరకైతే అర్హులైన వారికే అవార్డులు దక్కాయన్నారు.
Also Read: Mauni Amavasya: మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు
తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. మాకు ఎలాంటి భేషజాలు లేవు మేము రాష్ట్ర అభివృద్ధికి సిద్ధంగా ఉంది. కేంద్రం రాష్ట్రం కలిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. రాష్ర్టప్రభుత్వానికి కేంద్రం పదకొండేళ్లలో 12 లక్షల కోట్లు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లు మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపేది లేదు. అయితే రాష్ట్రప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధి దారులకు పథకాలను అమలు చేసేలా ఆలోచన చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు.
Also Read: Hyderabad: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు... ఆ సినిమా ప్రేరణతోనే హత్య!
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల పేర్లను మార్చి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోంది. బియ్యం కేంద్రం ఇస్తుంది. కానీ రాష్ర్టప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. కేంద్రం పేదలకు ఇచ్చే ఇండ్లను కూడా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ప్రచారం చేసుకుంటుంది. ఒక మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామానికే ఇండ్లు ఇస్తే మిగిలిన గ్రామాల పరిస్థితి ఏంటీ అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ర్ట ప్రభుత్వ పథకాలు నడుస్తున్నాయి.మా బేషజాలు లేవు అని స్పష్టం చేశారు బండి సంజయ్. కేంద్రం ఏది చేసిన ఆలోచన చేసే ఇస్తుంది. కేసీఆర్ హయాంలో రెండు లక్షల ఇళ్లు ఇస్తే ఎవరికి ఇవ్వలేదు. అవి ఎవరికి ఇవ్వకపోవడంతో ఆ ఇళ్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని అన్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం
హైదరాబాద్‌లో షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ
HYD Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్ని జ్వాలలు
హైదరాబాద్ లోని హైయత్ నగర్ కుంట్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణరెడ్డి నగర్‌లోని ఓ గుడిసెలో మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ క్రైం
SLBC Tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్!
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలకు అధికారులు 3 నెలల బ్రేక్ ఇచ్చినట్లు అధికారులు ప్రకటించారు. డేంజర్ జోన్ మినహా శిథిలాల తొలగింపు పూర్తి అవ్వడంతో తాజాగా ఎక్స్కవేటర్లు సొరంగం నుండి బయటకు వచ్చేశాయి. Short News | Latest News In Telugu | తెలంగాణ
Sircilla Rape Case: చెల్లి అంటూనే రేప్ చేశాడు.. భయంతో చివరికి..!
Sircilla Rape Case: తెలంగాణ, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది......... క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
TG Crime: ఏం మనిషివిరా.. కడుపుతో ఉన్న భార్యకు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల రేగులతండాలో ఇస్లావత్ దీపిక (19)ను భర్త శ్రీను, అత్తమామలు అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధింపులకు పాల్పడ్డారు క్రైం | Short News | Latest News In Telugu | ఖమ్మం | తెలంగాణ
Bandi Sanjay : తుపాకీ పట్టినోడు ఆ తుపాకికే బలవుతాడు: బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పెహల్గాం ఘటన అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం
BIG BREAKING: సంచలన అప్డేట్.. 48 గంటల్లో పాకిస్తాన్‌పై యుద్ధం !
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పరారీ!
ఇండియాకు US యుద్ధ విమానం!
పహల్గామ్ దాడి వెనుక హమాస్.?