నేషనల్ UNION BUDGET 2025: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో రికార్డ్.. నాన్‌స్టాప్ గంటా 14 నిమిషాల స్పీచ్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గంటా 14 నిమిషాలసేపు నాన్‌స్టాప్ మాట్లాడారు. 2020 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సెషన్‌కు ఆమె 2 గంటల 40 నిమిషాలు పద్దుల ప్రసంగం ఇచ్చారు. ఇప్పటి వరకూ ఈమెదే ఎక్కువ టైం బడ్జెట్ ప్రసంగం. By K Mohan 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UNION BUDGET 2025: పదివేల మంది విద్యార్థులకు రీసెర్చ్ ఫెలోషిప్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా? పదివేల మంది విద్యార్థులకు పీఎం రీసెర్చ్ ఫెలోషిప్‌ను ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వెల్లడించారు. ఈ స్కీమ్ కింద ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్సీకి ఎంపికైనా వారికి ఫెలోషిప్ ఇవ్వనున్నారు. ఈ https://www.pmrf.in/ వెళ్లి అప్లై చేసుకోవాలి. By Kusuma 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Budget 2025: నిర్మలమ్మ ఎనిమిదవ బడ్జెట్ 2025..వరాలా?వాతలా? మూడో సారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సామాన్యులకు లబ్ధి చేకూరేదిగా బడ్జెట్ ఉందని అంటున్నారు. By Manogna alamuru 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 2025 బడ్జెట్ లో కొత్త ఆదాయ పన్ను బిల్లు |New Budget bill IN 2025 | Nirmala sitharaman |RTV By RTV 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ GST Council: జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. పన్నులు కట్టేవారికి శుభవార్త! చిరు వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కేంద్రం అందజేస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోవాలని కోరారు. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: మధ్యంతర బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయింపు.. పూర్తి వివరాలు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ వ్యయం మొత్తం రూ.47.77 లక్షల కోట్లు కాగా.. పలు మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లుగా అంచనా వేశారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget Halwa Ceremony: బడ్జెట్ కోసం హల్వా వేడుక.. అసలు బడ్జెట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. బడ్జెట్ 2024 కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ కు ముందు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులకు హల్వా వేడుక నిర్వహించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా అందరికీ పంపిణీ చేయడంతో బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభం అయింది. By KVD Varma 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Taxation Changes In India : స్వాతంత్య్రం తరువాత ఇప్పటి వరకూ టాక్స్ విధానం ఎలా మారిందంటే.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇప్పటివరకూ టాక్స్ విధానాలు చాలా సార్లు మారుతూ వచ్చాయి. 1990 దశకం తరువాత మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకూ పన్ను విధానంలో వచ్చిన మార్పులు ఈ ఆర్టికల్ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. By KVD Varma 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ PM Kisan Scheme : రైతులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 8వేలు..!! రైతులకు కొత్త ఏడాది శుభవార్త చెప్పనుంది కేంద్రంలోని మోదీ సర్కార్. పీఎం కిసాన్ స్కీం డబ్బులను భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది తీసుకువచ్చే బడ్జెట్ లో మరో ఇన్ స్టాల్ మెంట్ అదనంగా ఇవ్వవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంటే మరో రూ. 2వేలు అదనంగా జమ కానున్నాయి. By Bhoomi 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn