ఆంధ్రప్రదేశ్ Sajjala Bhargav Reddy: సజ్జలకు బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు AP: సజ్జల భార్గవ రెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశం ఇచ్చింది. సోషల్ మీడియాలో చంద్రబాబుపై తప్పుడు ప్రచారంపై ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. By V.J Reddy 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Election Commission: టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్.. షాక్ తప్పదా? AP: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీపై సీరియస్ అయింది. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై విచారణ చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. By V.J Reddy 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: కేసీఆర్ ప్రచారంపై ఈసీ నిషేధం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్ TG: లోక్ సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు కేటీఆర్. ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోడీ, అమిత్ షా దారుణంగా మాట్లాడినా ఈసీ కనీసం స్పందించలేదని అన్నారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena Party Symbol: ఎన్నికల వేళ జనసేనకు ఈసీ బిగ్ షాక్ AP: జనసేనకు గాజుగ్లాస్ గుర్తు టెన్షన్ పట్టుకుంది. తాజాగా గాజుగ్లాస్ గుర్తుపై జనసేనకు ఈసీ షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తు రిజర్వ్ చేయలేమని ఈసీ తేల్చి చెప్పింది. ఎన్నికల ప్రక్రియ మొదలైందని.. ఇప్పటికే ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు ఈసీ వివరించింది. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING : మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ బిగ్ షాక్.. ప్రచారం బ్యాన్ TG: మాజీ సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. రెండు రోజుల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విదించింది. కాగా ఇటీవల సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈసీ కేసీఆర్‌కు నోటీసులు పంపగా.. ఆయన స్పందించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : వారిపై చట్టపరమైన చర్యలు.. ఏపీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ప్రజల ఆస్తులను వైసీపీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారం పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. By Nikhil 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Commission: ప్రధాని మోదీ, రాహల్‌కు ఈసీ షాక్.. బీజేపీతో సహా.. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, విద్వేషపూరిత ప్రసంగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 29న ఉదయం 11 గంటల లోగా తమ ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని రెండు పార్టీలకూ ఆదేశించింది. By B Aravind 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala : సజ్జలతో పాటు ఇతర సలహాదారులు ఈసీ ఊహించని షాక్.. అలా చేస్తే వేటే! ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ జీతభత్యాలు పొందుతున్న 40 మందికి కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. By Bhoomi 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు AP: సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ చీఫ్ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమీషన్లకు వైసీపీ నేతలు రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే విషయంపై బాబుకు ఈసీ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn