నేషనల్ Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్ కమిషన్! త్వరలోనే ఓటర్ ఐడీ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిలు భేటీ అయ్యారు. అనేక విషయాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. By Bhavana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mamata Banerjee: ఎన్నికల కమిషన్ ముందు దీక్ష చేస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు ఈసీ సాయంతో బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి ఫేక్ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో చేర్చుతోందని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక నిరాహర దీక్ష చేస్తానని హెచ్చరించారు. By B Aravind 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CEC: కేంద్ర ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్.. ఆయన బ్యాగ్రౌండ్ ఇదే..! కేంద్ర ఎన్నికల ప్రధాన నూతన కమిషనర్ గా జ్ఙానేశ్ కుమార్ నియమితులయ్యారు.ఎన్నికల కమిషనర్ల నియామకం పై తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీగా జ్ఙానేశ్ కుమార్ నిలిచారు.జ్ఙానేశ్ కుమార్...2029 జనవరి 26 వరకు ఈ పదవిలో ఉంటారు. By Bhavana 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CEC: సీఈసీ ఎంపికపై కమిటీ భేటి.. ఆయనకే బాధ్యతలు అప్పగిస్తున్నారా ? సీఈసీ ఎంపికపై ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీలు ఈ భేటీలో పాల్గొన్నారు. తదుపరి సీఈసీని ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. By B Aravind 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ CEC: రాజీవ్ కుమార్ పదవీ విరమణ.. కొత్త సీఈసీ ఎవరో తెలుసా ? సీఈసీ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న తన పదవీ విరమణ చేయనున్నారు.దీంతో కొత్త సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ అధ్యక్షతన ఎంపిక కమిటీ భేటీ కానుంది. నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Arvind Kejriwal: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు కేంద్రం ముందు ఈసీ లొంగిపోయి తన స్వతంత్ర ఉనికిని కోల్పోయిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు బీజేపీ గవర్నర్ లేదా రాష్ట్రపతి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చి ఉంటుందని ఆరోపించారు. By B Aravind 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Voters: భారత్ సంచలనం.. 99.1 కోట్లకు చేరిన ఓటర్ల సంఖ్య భారత్‌లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 99.1 కోట్లకు చేరుకుంది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయానికి 96.88 కోట్ల ఓటర్లు ఉండేవారు. తాజాగా ఆ సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది.త్వరలోనే ఇది 100 కోట్లకు చేరుకోనుందని సమాచారం. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi Assembly Elections: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 20 నామినేషన్ విత్‌డ్రాకు గడువు ఇవ్వగా.. జనవరి 17 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు. By Nikhil 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ EC సమగ్రతను దెబ్బతీస్తున్నారు.. కేంద్రంపై మల్లికార్జున ఖర్గే ఫైర్ పోలింగ్ బూత్‌లో ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేలా పర్మిషన్ ఇచ్చే నిబంధనల్లో ఈసీ మార్పులు చేసింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. By B Aravind 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn