ఆంధ్రప్రదేశ్ CEO : పల్నాడుపై ఈసీ స్పెషల్ ఫోకస్.. క్షేత్రస్థాయికి వెళ్లి సీఈఓ పరిశీలన ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ రోజు పల్నాడు ప్రాంతంలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రానలు సైతం సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. By Nikhil 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: లోక్‌సభ ఐదు దశల్లో ఎంత మంది ఓటు వేశారంటే.. కేంద్ర ఎన్నికల సంఘం ఐదు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యను శనివారం తమ వెబ్సైట్లో విడుదల చేసింది. ఇందులో మొత్తం 76.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 50.72 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపింది. By B Aravind 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : ఐదు దశల పోలింగ్ వివరాలు వెల్లడి.. డేటా మార్చడం అసాధ్యమన్న ఈసీ లోక్‌సభ ఎన్నికల తొలి ఐదు దశలకు సంబంధించి ఓట్ల వివరాలను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను తమ వెబ్సైట్లో విడుదల చేసింది. By B Aravind 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Palvai Gate : పాల్వాయి గేటు పోలింగ్ సిబ్బందిపై వేటు.. అందరినీ సస్పెండ్ చేసిన ఈసీ! ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగులగొట్టిన ఘటనపై సీరియస్ గా ఉన్న ఈసీ ఆ సమయంలో విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బందిపై వేటు వేసింది. పీఓ సహా అందరినీ సస్పెండ్ చేసింది. By Nikhil 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Macherla MLA : మాచర్ల ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు.. సీఈవోపై ఈసీ ప్రశ్నల వర్షం! మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎంలను పగులగొట్టిన వ్యవహారంపై ఈసీ ఏపీ సీఈవోపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా? కేసు పెట్టారా? ఆయనను అరెస్ట్ చేశారా? అంటూ ప్రశ్నలతో కూడిన లేఖను రాసింది. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. By Nikhil 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mangalagiri Elections : పార్టీల ఫోకస్ అంతా పిఠాపురం పైనే.. మంగళగిరిలో సైలెన్స్ దేనికి సంకేతం? ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయి. ఈలోపు ఎవరు గెలుస్తారు అనే విషయంలో ఒక్క పిఠాపురం నియోజకవర్గం గురించే చర్చలు జరుగుతున్నాయి. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానంలో వైసీపీ సైలెంట్ గా ఉండడం వెనుక కారణమేమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breaking : రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం! రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మత్రివర్గం సమావేశం కానుంది. ఈసీ ఆదేశాల మేరకు ఈ కేబినేట్ మీటింగ్ లో అత్యవసర అంశాలు మాత్రమే చర్చించనున్నారు. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR : కేటీఆర్‌పై చర్యలకు ఈసీ ఆదేశం! కేటీఆర్‌పై ఎలక్షన్ కమీషన్ చర్యలకు ఆదేశించింది. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మే 13న జరిగిన పోలింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేటీఆర్ పై యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలిపింది. తాను ఎవరికి ఓటు వేశారో పరోక్షంగా బయటపెట్టడం నేరంగా పేర్కొంది. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. ఆ ఆంశాలపై చర్చించవద్దని కండిషన్స్! తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలని షరతులు పెట్టింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని విషయాలను చర్చించవద్దని తెలిపింది. By Nikhil 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn