ఆంధ్రప్రదేశ్ AP Politics : జమ్మలమడుగులో అల్లర్లు... ముగ్గురిని ఊరు దాటించిన పోలీసులు! ఏపీ లో ఎన్నికల సమయంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సంఘటనల గురించి ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కడప జిల్లా జమ్మలమడుగులో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల కదలికలపై ఫోకస్ పెట్టారు. By Bhavana 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీలో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ ప్రక్రియ వాయిదా! ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్‌పై ఎన్ఐసీ ప్రతినిధులతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడారు. విపక్షాల అభ్యంతరాలతో ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్ఐసీకి సూచించారు. By Bhavana 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీ అల్లర్లపై ఈసీ సంచలన నిర్ణయం.. సిట్ దర్యాప్తుకు ఆదేశం! ఎన్నికల వేళ ఏపీలో కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. By srinivas 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీలో అల్లర్లు.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్! ఏపీలో ఎన్నికల వేళ కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ అయింది. ఘర్షణలను కంట్రోల్ చేయడంలో విఫలమైన పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై బదిలీ వేటు వేసింది. వీరిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో 66.95% ఓటింగ్ నమోదైంది: ఎన్నికల సంఘం దేశంలో నాలుగు దశల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా భారత ఎన్నికల సంఘం నాలుగు దశల్లో 66.95 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించింది. మొదటి నాలుగు దశల్లో సుమారు 451 మిలియన్ల మంది ఓటు వేసినట్లు తెలిపింది. By V.J Reddy 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు.. తెలంగాణలో 10 యూనివర్సిటీలోకు కొత్త వైస్ ఛాన్స్లర్ల (VC) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ.. ఈ నెలాఖరులోగా కొత్త వీసీలను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేయనుంది. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : ఎన్నికల వేళ.. ఆ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం మహబూబ్‌నగర్ జిల్లాలో బాలానగర్ వద్ద ఓ లారీలో భారీగా మద్యం పట్టుబడింది. ఆ మద్యం బాటిళ్ల విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking : ఏపీలో పోలింగ్ ఏజెంట్ల నియామకాలపై ఈసీ కీలక ఆదేశాలు పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ పై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే చాలని ఈసీ వివరించింది. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Election Commission : ఎన్నికల వేళ.. జగన్ సర్కార్ కు ఈసీ మరో షాక్? వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధం అవుతున్న వైసీపీ సర్కార్ కు ఈసీ మరో షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి లేఖ రాసిన ఈసీ.. ఈ రోజే నగదు జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. 3 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. By Nikhil 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn