నేషనల్ డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారంలో శిండే సొంత ప్రసంగం..షాక్ అయిన నేతలు మొత్తానికి మహారాష్ట్ర సీఎం ఎవరో తెలిసిపోయింది. సీఎంగా దేవంద్ర ఫడ్నవీస్ ,డిప్యూటీ సీఎంగా శిండే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణం చేసే టైమ్‌లో శిండే తన సొంత ప్రసంగం చదవడంతో స్టేజ్ మీద కూర్చొన్న ప్రధాని మోదీతో సహా అందరూ షాక్ అయ్యారు. By Manogna alamuru 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా హాజరయ్యారు. By B Aravind 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సీఎంగా ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ! మహారాష్ట్రలో సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక ఏక్నాథ్ షిండేకు, అలాగే అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP: మహారాష్ట్ర సీఎం ఎవరో తేలిది ఈరోజే !.. ఆయన పేరే ఖరారు మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ఉత్కంఠకు ఈరోజు తెరపడే ఛాన్స్ ఉంది. సోమవారం మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. సీఎంగా పఢ్నవీస్ పేరు ఖరారైందని ఓ బీజేపీ నేత వెల్లడించారు. By B Aravind 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డిప్యూటీ సీఎం నాకొద్దు.. అలిగి సొంతూరు వెళ్లిపోయిన షిండే.. బిగ్ ట్విస్ట్! డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి ఏక్ నాథ్ శిండే ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి మీటింగ్ రద్దు అయినట్లు సమాచారం. అనూహ్యంగా ఆయన సొంతూరు సతారాకు వెళ్లిపోవడంపై చర్చ సాగుతోంది. By Nikhil 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ బీజేపీకే సగం మంత్రిత్వ శాఖలు.. షిండేకు ఆ పదవి ఖరారు ! మహారాష్ట్ర సీఎం ఎంపికపై మహాయుతి నేతలు ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో సాయంత్రం భేటీ కానున్నారు. బీజేపీకి 20, శివసేనకు(షిండే)13, ఎన్సీపీ (అజిత్ పవార్) 9 మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: నాకు మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉంది.. షిండే సంచలన ప్రకటన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. తనకు ప్రధాని మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉందన్నారు. అయితే సీఎం పదవిని ప్రధాని మోదీకి వదిలేశానని చెప్పారు. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. By B Aravind 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharashtra: సీఎంగా ఫడ్నవీస్.. షిండేకు కేంద్రమంత్రి పదవి ! మహారాష్ట్రలో సీఎం ఎవరూ అనే ఉత్కంఠకు ఇంకా తెర వీడలేదు. షిండే రాజీనామాతో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని స్పష్టమైంది. అయితే షిండేకు డిప్యూటీ సీఎం లేదా కేంద్రమంత్రి పదవి ఇస్తారనే చర్చలు నడుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్ర కొత్త సీఎం? | Maharashtra Next CM? | Devendra Fadnavis Vs Eknath Shinde | RTV By RTV 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn