నేషనల్ మనిషే కామ్..పని మాత్రం స్ట్రాంగ్...మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం శిండే? రెండున్నరేళ్ళ పనితనం కనిపించింది. మౌనంగానే ఎదగమని...అంటూ ఎక్కువ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయిన ఏక్నాథ్శిండే కు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. అందుకే భారీ మెజార్టీతో గెలచిన ఈయనే మళ్ళీ మహారాష్ట్ర సీఎం అవుతారని అంటున్నారు. By Manogna alamuru 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా? మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. మహారాష్ట్రలో బీజేపీ పెద్ద పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆ పార్టీకి చెందిన నేతకే సీఎం కుర్చీ ఇస్తారని.. ఇక్కడ కూడా బీహార్ మోడల్ రిపీట్ అవుతుందనే చర్చలు నడుస్తున్నాయి. By B Aravind 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు? మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం ఖాయమనైన నేపథ్యంలో.. కొత్త సీఎం ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం పదవి కోసం ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవర్ పోటీ పడుతున్నారు. BJP హైకమాండ్ మరో కొత్త పేరు తెరమీదకు తెచ్చే అవకాశం కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. By Nikhil 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Eknath Shinde: నేనే సీఎం.. షిండే సంచలన ప్రకటన మహారాష్ట్రలో సీఎం మార్పు ఉండకపోవచ్చని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది భారీ విజయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. By Nikhil 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Eknath Shinde: మహారాష్ట్రలో షిండే సక్సెస్ కు 5 ప్రధాన కారణాలివే! ఏక్నాథ్ షిండే తీసుకున్న నిర్ణయాలే మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతికి భారీ విజయాన్ని కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరాఠా ఉద్యమం ఎన్నికలపై ప్రభావం చూపకుండా ఆయన రచించిన వ్యూహాలే కూటమిని విజయం వైపు నడిపించాయి. షిండేను సీఎం చేయడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. By srinivas 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్రలో సీఎం పోరు.. షిండే VS ఫడ్నవీస్ మహారాష్ట్రలో మహాయుతి నుంచి తర్వాతి సీఎం ఎవరూ అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. శివసేన నుంచి వచ్చిన ఏక్నాథ్ షిండే, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పోటీ నడుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహావికాస్ అఘాడి VS మహాయుతి.. కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు ! మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. మహావికాస్ అఘాడి, మాహాయుతి కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు కూటముల పార్టీల మధ్య సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics మహారాష్ట్రలో గెలుపు వాళ్లదే? | Who Will Win Maharashtra Election In 2024 | BJP Vs Congress | RTV By RTV 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వివాదంలో ఇరక్కున్న సీఎం కుమారుడు.. ఏం చేశాడంటే ? మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు శ్రీకాంత్‌కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ వివాదం చెలరేగింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn