Anil Ambani: మనీలాండరింగ్ కేసు.. ఈడీ ముందుకు అనిల్ అంబానీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేయాలని, నిందితుల ఆస్తుల జప్తుపై స్టేను తొలగించాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోర్టు ఆదేశించింది.
భారత్ లో బెట్టింగ్ యాప్స్ సెలబ్రిటీల పరువు తీస్తున్నాయి. వీటి కారణంగా సినిమా సెలబ్రిటీలు కేసులు, విచారణలు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు పలువురు బాలీవుడ్, క్రికెటర్ల ఆస్తులను కూడా జప్తు చేసిన ఈడీ.
పైరసీ మాఫియా ఐ బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ CPకి ఈడీ లేఖ రాసింది. ఐ బొమ్మ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు లేఖ చేసింది.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ ఆమెపై దాఖలు చేసిన రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.
హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ ప్రమోట్ కేసులో భాగంగా నేడు ఈడీ విచారణకు హజరయ్యారు. తన పేరు బెట్టింగ్ కేసులో రాయడం వల్ల హాజరు అయినట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ఉన్నాయని తాను A23 అనే యాప్ గేమింగ్ యాప్‌ను ప్రమోషన్ చేసినట్లు తెలిపారు.
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కించేందుకు మెషిన్లు తీసుకెళ్లిన ఈడీ అధికారులు లెక్కింపు చేపట్టారు.. అలాగే విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల విచారణ ED వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.
చత్తీస్ఘడ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్‌ను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2100 కోట్ల లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్న మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.