తెలంగాణ KTR: ముగిసిన ఈడీ విచారణ.. 7 గంటలు చెమటలు పట్టించిన అధికారులు! కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ-కార్ రేస్ ఇష్యూలో దాదాపు 7 గంటలపాటు కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీలకు సంబంధించిన అంశాలపైనే అధికారులు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. By srinivas 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 🔴 LIVE: ఈడీ విచారణ: కేటీఆర్ - లైవ్ అప్ డేట్స్ By Manoj Varma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: చిట్టినాయుడు శునకానందం పొందుతున్నాడు.. అరెస్టుపై కేటీఆర్ సంచలనం! ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తన మీద పెట్టిన కేసులో ఏమీలేదని, అంతా లొట్టపీసేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్యాష్ పిటిషన్ కొట్టివేసినందుకే తనకు ఉరిశిక్ష పడబోతున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఫీల్ అవుతున్నారని విమర్శించారు. By srinivas 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కేటీఆర్ ను టచ్ చేస్తే... ! | Guvvala Balaraju Reacts On ED Investigation On KTR | RTV By RTV 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: ఈడీ విచారణకు కేటీఆర్ డుమ్మా.. ఆ కారణంగానే! ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో రేపు విచారణకు హాజరుకాలేనంటూ కేటీఆర్ 'ఈడీ'కి విజ్ఞప్తి చేశాడు. కోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో సమయం కావాలని కోరారు. దీంతో కేటీఆర్ రిక్వెస్టుకు ఈడీ అమోదం తెలిపింది. తదుపరి విచారణ తేదీని వెల్లడిస్తామని ఈడీ స్పష్టం చేసింది. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 7న విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది ఈడీ. By Nikhil 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్‌కు ఈడీ ఉచ్చు.. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా అరెస్ట్ తప్పదా!? ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డిసెంబర్ 30వరకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఫెమా చట్టం కింద ఈడీ కేటీఆర్‌ను అరెస్ట్ చేసి ఐదేళ్ల జైలు శిక్ష, 3 రెట్ల జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు కూడా సిద్ధమైనట్లు సమాచారం. By srinivas 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ED: కేటీఆర్‌కు బిగ్ షాక్.. మరో కేసు నమోదు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనిపై రంగంలోకి దిగిన ఈడీ.. కేటీఆర్‌పై మరో కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. By B Aravind 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ కు మరో బిగ్ షాక్.. ఎంటరైన ఈడీ.. ఏసీబీకి కీలక లేఖ! కేటీఆర్ పై నమోదైన ఫార్ములా-ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. ఎంత మొత్తం బదిలీ చేశారనే అంశంపై వివరాలు ఇవ్వాలని కోరింది. By Nikhil 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn