క్రైం Ranchi: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో ఈడీ దాడులు.. 30 కోట్లు స్వాధీనం! జార్ఖండ్ మంత్రి ఆలం గిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి నివాసాలపై ED దాడులు చేసింది. ఈ దాడుల్లో ED భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. పట్టుబడిన నగదు 30 కోట్ల పైనే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Kejriwal: సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం కోర్టు లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది?, అంత టైం ఎందుకు తీసుకున్నారు.. దీనిపై మే 3న సమాధానం చెప్పాలని ఈడీకి సుప్రీం ఆదేశాలిచ్చింది. By V.J Reddy 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tihar Jail: బెయిల్ కోసమే కేజ్రీవాల్ ఆ పదార్థాలు తింటున్నారు.. ఈడీ తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పెరిగేందుకు కావాలనే తీపి పదార్థాలు తింటున్నారని ఈడీ తెలిపింది. అనారోగ్యం పేరుతో బెయిల్ పొందేందుకు స్వీట్స్, మామిడిపండ్లు తింటున్నారని పేర్కొంది. ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ ఖండించారు. By srinivas 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: మరో 25 ఏళ్లు బీజేపీనే.. మోదీ సెన్సేషనల్ ఇంటర్వ్యూ లైవ్ బీజేపీ.. దర్యాప్తు సంస్థలను వాడుకొని విపక్ష నేతలపై దాడులు చేయిస్తోందన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ అంశంపై స్పందించారు. ' ఈడీ సరైన పని చేస్తోంది. ఈడీ నమోదు చేసిన కేసుల్లో 97 శాతం రాజకీయాల్లో లేనివారే ఉన్నారని' అన్నారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ. ఎక్సైజ్ పాలసీ కేసులో కవితను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం లిక్కర్ స్కాం కేసులో జ్యూడీషియల్ కస్టడిలో ఉన్నారు కవిత. By V.J Reddy 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Enforcement Directorate: హైదరాబాద్‌లో రూ.12.87 కోట్లు సీజ్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేపట్టింది. HYDలో ఇప్పటి వరకు రూ.12.87 కోట్లు అధికారులు సీజ్ చేశారు. అలాగే.. రూ.1.86 కోట్ల విలువైన వస్తువులు, 19,798 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. By V.J Reddy 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam : ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ ఏం జరగబోతోంది?.. కేజ్రీవాల్ ఏం మాట్లాడతారు? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ ఈరోజుతో ముగుస్తోంది. ఈడీ అధికారులు ఆయనను ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు కోర్టులో హాజరుపర్చనున్నారు. దీనిపై అంతటా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. By Manogna alamuru 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Veena Vijayan: కేరళ సీఎంకు షాక్ ఇచ్చిన ఈడీ లోక్ సభ ఎన్నికల వేళ ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఫిర్యాదు రావడంతో ఆమెకు నోటీసులు ఇచ్చారు. By V.J Reddy 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ED Raids: దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈడీ రైడ్స్...భారీగా నగదు పట్టివేత..! మనీలాండరింగ్ కేసులో ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఓ ప్రాంతంలో వాషింగ్ మెషీన్లో కోట్ల రూపాయల నగదును గుర్తించిన ఈడీ ఆ నగదును స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కురుక్షేత్ర, కోల్‌కతాలో పలువురిని అదుపులోకి తీసుకుంది. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn