ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో అమానుషం..అనుమానంతో భార్యకు గుండు కొట్టించిన భర్త మనుషులు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. అనుమానం వస్తే చాలు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో భార్యకు శిరోముండనం చేసి..చిత్ర హింసలు పెట్టిన సంఘటన ఆందోళన కలిగిస్తోంది. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేశారు. దీంతో చంద్రబాబు నాయుడు తుళ్లి పడబోయారు. By Bhavana 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Murder Mystery : చనిపోయాడనుకుంటే ఫోన్ చేశాడు.. ఉలిక్కిపడ్డ బంధువులు, పోలీసులు! చనిపోయాడనుకుని కర్మకాండలకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు కుటుంబ సభ్యులు. పోలీసుల వద్ద నుంచి మృతదేహాన్ని తీసుకోవడమే తరువాయి. ఇంతలో నేను బతికే ఉన్నాను అంటూ చనిపోయాడు అనుకుంటున్న వ్యక్తి వద్ద నుంచి ఫోన్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చచ్చేంత వరకు జగన్ వెంటే: అంబటి రాంబాబు! చచ్చేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు. By Bhavana 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Konaseema Arson Case: మంత్రి విశ్వరూప్ తనయుడికి నిరసన సెగ.. అల్లర్లలో అన్యాయంగా ఇరికించారని ఆగ్రహం!! అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిసే విశ్వరూప్ తనయుడు పినిపే శ్రీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. అమలాపురం రూరల్ మండలం కామనగరువు విత్తనాల వారి కాలవగట్టు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి తనయుడు పినిపే శ్రీకాంత్ పాల్గొన్నారు. మంత్రి విశ్వరూప్ కుమారుడిపై తిరగబడ్డారు అమలాపురం కేసుల్లో ఉన్న స్థానికులు. మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై దాడికి యత్నించారు. మీ తండ్రి మాపై అక్రమంగా కేసులు పెట్టించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు మా గ్రామానికి రావాల్సిన అవసరం ఏంటి? అని స్థానికులు విశ్వరూప్ పై విరుచుకు పడ్డారు. తండ్రి అక్రమంగా కేసులు పెట్టించి అరెస్టు చేయించారు.. అధికారం ఉంది కదా అని అమాయకులను ఇరికిస్తే చూస్తూ ఊరుకోమంటూ స్థానిక మహిళలు, యువత శ్రీకాంత్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. By E. Chinni 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Viral Video: నడిరోడ్డుపై పాము, ముంగీస హల్చల్.. చూస్తూండిపోయిన జనం నడిరోడ్డుపై పాము, ముంగీస పోట్లాడుకున్న ఈ వీడియో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలోని రహదారిపై జరిగింది. దాదాపు అరగంట సేపు ప్రధాన రహదారిపై తాచుపాము, ముంగీసలు కొట్టుకున్నాయి. ముంగిస దానితో పోరాటానికి ప్రయత్నించగా.. బుసలు కొడుతూ దానిని కాటు వేయడానికి తాచుపాము యత్నించింది. ఇది దూరంగా గమనించిన స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురై అరగంట పాటు అటు దిశగా వెళ్లలేదు. కాసేపు By E. Chinni 10 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి వల్ల పోలవరం ప్రాజెక్ట్ కు చెప్పలేనంత నష్టం జరిగింది: చంద్రబాబు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలోని కొత్తగా ఏ ఒక్క కట్టడం కూడా జగన్ రెడ్డి చేపట్టలేదని, ఇంకా 214 కట్టడాలు కట్టాల్సి ఉందని చెప్పారు. అలాగే 50 శాతం కనెక్టివిటీ పనులు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. పురుషోత్తం పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ను పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు విశాఖ నగరానికి సుమారు 23 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని నిర్ణయిస్తే వైసీపీ ఆటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే, రాష్ట్రానికి ఎంత నష్టమో పోలవరం ఓ ఉదాహరణ.. By E. Chinni 08 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kachidi Fish: వామ్మో.. ఈ చేప ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. గోదావరి జిల్లాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న చేప ఏది అంటే టక్కున పులస అని చెబుతాం. పులస చేపకు అంత క్రేజ్ ఉంటుంది మరి. అందుకే పుస్తెలమ్మైనా సరే పులస చేపలు తినాలి అని అంటుంటారు. కానీ పులస కంటే ఎక్కువ ధర పలికే చేపలు అరుదుగా లభిస్తూ ఉంటాయి. అదే కచిడి చేప. కాకినాడ జిల్లాల్లో దొరికిన ఈ చేప మత్స్యకారులకు లక్షలు సంపాదించి పెట్టింది. By BalaMurali Krishna 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn