Indonesia: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?!
ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఇండోనేషియాలో ముగ్గురు భారత పౌరులకు మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతేడాది జులైలో సింగపూర్ జెండా ఉన్న ఓడలో వీరు అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
మాదక ద్రవ్యాల కట్టడికి పంజాబ్ ప్రభుత్వం నడుం బిగించింది. మూడు నెలల్లోగా పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం భగవంత్ మాన్ పిలుపునిచ్చారు. ఈక్రమంలోనే 12 వేల మంది సిబ్బంది శనివారం రాష్ట్రవ్యాప్తంగా 750కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
తెలుగు సినీ నిర్మాత కేదార్ నాథ్ మరణంతో..గతంలో సంచలనం రేపిన రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. కేదార్ గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నప్పటికీ...అతని మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ..! | A Pub in Hyderabads Madhapur area is caught with the people consuming Drugs and this gets noticed by Police and they file case | RTV
డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Tollywood Actor Prabhash gives message on the consumption of Drugs and talks On "Say No To Drugs" | CM Revanth Reddy | RTV"
మిర్యాలగూడలో ఓ యవకుడు కాలేజీల్లో గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బీటెక్ చదివిన ఆ యువకుడి తండ్రి మరణించడంతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు. నిందితుడి దగ్గర నుంచి రూ.2వేలు, 1300 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.