Saudi Arabia : తక్కువ ఖర్చు.. ఎక్కువ నష్టం : ఇరాన్ ఫార్ములాతోనే కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న సౌదీ!
ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలపై పదే పదే దాడులు చేస్తూ వణికిస్తున్న ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్లే.. ఇప్పుడు సౌదీ అరేబియా రక్షణ వ్యూహాలకు నమూనాగా మారాయి.
ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలపై పదే పదే దాడులు చేస్తూ వణికిస్తున్న ఇరాన్‌కు చెందిన షాహెద్ డ్రోన్లే.. ఇప్పుడు సౌదీ అరేబియా రక్షణ వ్యూహాలకు నమూనాగా మారాయి.
ఇరాన్ డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలోని 'ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్' వద్ద ఉక్రెయిన్‌కు చెందిన 'స్కై మ్యాప్' (Sky Map) అనే యాంటీ డ్రోన్ సాంకేతికతను అమెరికా మొహరించింది.
యుద్ధంలో ఇరాన్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎక్కువ ఖర్చు చేయకుండానే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ నష్టం చేస్తోంది. దీన్నే అట్రిషన్ వార్ స్ట్రాటజిక్ పద్ధతి అంటారు.
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ విషయంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. తాజాగా ఉగ్రవాదులు ఢిల్లీ బాంబు పేలుడు కన్నా ముందు 2023లో ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడుల తరహా ఇక్కడ కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
పావురాలకు లైట్లు కట్టి.. రాత్రి సమయంలో వాటిని గాల్లోకి వదిలారు. అవి కాస్త డ్రోన్లు అంటూ గ్రామస్తులను భయపెట్టారు. అలా రోజు గ్రామంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజప్ఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది.
పాకిస్థాన్ ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకు రావడానికి పాక్ డ్రోన్లు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. అయితే, భారత సరిహద్దు భద్రతా దళాలు (BSF) అప్రమత్తంగా ఉండి, వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా 728 డ్రోన్లు, 13 క్షిపణులతో భీకరంగా విరుచుకుపడింది. షహెద్, డెకాయ్, బాలిస్టిక్ క్షిపణులతో బెలారస్ సరిహద్దుల్లో ఉన్న మొత్తం 10 ప్రాంతాలపై దాడులు చేసింది. రష్యా చేసిన ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పాకిస్తాన్ శత్రువులు తాలిబన్లు వారిపై అటాక్ చేయనున్నారా అంటే అవుననే చెబుతున్నారు. పాక్ గగనతలంపై తాలిబన్ ఆత్మాహుతి డ్రోన్లు తిరుగుతున్నాయని సమాచారం. ఇవి ఎప్పుడైనా అటాక్ చేయవచ్చునని అంటున్నారు.
టర్కీ భారత్ చేసిన సాయాన్ని మరిచి పాక్‌తో కలిసి మరో వెన్ను పోటు పొడిచింది. పాక్‌కి సాయంగా డ్రోన్లను మాత్రమే సప్లై చేయకుండా సైన్యాన్ని కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇద్దరు టర్కిష్ సైనికులు కూడా మరణించినట్లు సమాచారం.