గుంటూరు shivaratri: కోటప్పకొండపై కుప్పకూలిన డ్రోన్.. ట్రాన్స్ఫార్మర్పై చెలరేగిన మంటలు పోలీసులు కోటప్పకొండ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నిఘా పెట్టిన డ్రోన్ కూప్పకూలిపోయింది. బుధవారం ఉదయాన్నే సాంకేతిక సమస్యతో డ్రోన్ క్యాంటీన్ పైనున్న విద్యుత్ తీగలపై పడింది. డ్రోన్ పడటంతో వైర్లుతెగి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇండియా బ్యాన్ చేసిన చైనా డ్రోన్ ఎగరేసిన రాహుల్ గాంధీ.. చివరికి ఏమైందంటే..? రాహుల్ గాంధీ డ్రోన్ టెక్నాలజీపై శనివారం ఓ వీడియో పోస్ట్ పెట్టారు. అందులో భారత్ నిషేధించిన చైనా డ్రోన్‌ను ఆయన ఎగరేశారు. దానిపై ప్రశంసించారు. ఇలాంటి టెక్నాలజీ మన దేశంలో లేదని చెప్పారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో BJPలీడర్లు, ఇతరులు విమర్శలు చేస్తున్నారు. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film రామ్ చరణ్ భారీ కట్ అవుట్ పై పూలవర్షం.. ! | Ram Charan 256 Feets Cutout Launch | Drone Visuals | RTV By RTV 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ డ్రోన్లు.. బార్డర్ లో ఉద్రిక్తత! భారత్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ కు చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలో టర్కీ తయారు చేసిన బైరక్టార్ టీబీ2కి మానవరహిత డ్రోన్లు మోహరించినట్లు భారత సైన్యం నిర్ధారించింది. అధికారులు అప్రమత్తమయ్యారు. By srinivas 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం అమరావతిలో నిన్న ప్రారంభమైన డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. సీఎం చంద్రబాబు మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో దీన్ని ప్రారంభించారు. జాతీయ స్థాయిలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. By Kusuma 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Evarest: ఆహా.. అద్భుతమనిపిస్తున్న ఎవరెస్ట్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను మన హిమాలయాలకు సంబంధించిన వీడియో ఊపేస్తోంది. పర్వతాల కింద నుంచి శిఖరాగ్రం వరకు మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎంత అద్భుతం మన భారతదేశ తలమానికం అని అనిపిస్తోంది. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ drone attacked on ship:అరేబియా సముద్రంలో నౌకపై డ్రోన్ దాడి By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India-pak:భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా పాక్ డ్రోన్.. భారతలోకి పాకిస్తాన్ డ్రోన్ ఒకటి చొచ్చుకుని వచ్చింది. ఫిరోజ్ పుర్ జిల్లాలోని టిండీ వాలాలో బీఎస్ఎఫ్ అధికారులు దీనిని కనుగొన్నారు. By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn