హైదరాబాద్ HYD: NMDC బోర్డు డైరెక్టర్ గా ప్రియదర్శిని గడ్డం నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. దీంతో ఎన్ఎమ్డీసీ మొట్టమొదటి మహిళా ఫంక్షనల్ డైరెక్టర్ గా చరిత్ర సృష్టించారు. By Manogna alamuru 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MAZAKA: హీరోయిన్లకు అవి పెద్దగా ఉండాలి.. తెలుగు డైరెక్టర్ వల్గర్ కామెంట్స్! హీరోయిన్లపై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వల్గర్ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. 'మజాకా' మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో హీరోయిన్స్ సైజులు పెంచాలంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తెలుగు వాళ్లకు అన్నీ పెద్దవిగా ఉండాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. By srinivas 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా హీరోయిన్ చాందినితో 'కలర్ ఫొటో' డైరెక్టర్ పెళ్లి.. ఫొటోలు వైరల్! 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈరోజు తిరుమలలో సందీప్ రాజ్, హీరోయిన్ చాందిని రావు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. ఈ పెళ్లి వేడుకకు హీరో సుహాస్, వైవా హర్ష పలువురు సెలెబ్రెటీలు హాజరై సందడి చేశారు. By Archana 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్! మాటలతోనే ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. సీన్ ఎంత పెద్దదైనా తన డైలాగ్స్ తో కన్విన్స్ చేయడం ఆయనకే సాధ్యం. అందుకే ఆయనను సినీ ప్రియుల మాటల మాంత్రికుడు అని పిలుస్తారు. నేడు ఈ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు. By Archana 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app శ్రీవారి సేవలో డైరెక్టర్ B.V.S రవి By RTV Shorts 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mega star B'day special: ఒకే ఒక్క సినిమాకు డైరెక్ట్ చేసిన బాస్.. అదేంటో మీకు తెలుసా? రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. పాత జనరేషన్ నుంచి ఇప్పటి వారి వరకు అందరికీ ఆయన సినిమాలు ఇష్టమే. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంతో ఎత్తుకెదిగిన చిరంజీవి ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ వివరాలు ఈ స్టోరీలో చూడండి. By Manogna alamuru 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad Crime: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అత్యాచారం గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతిని మరో యువతి ద్వారా పరిచయం చేసుకుని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. By Bhavana 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Director Surya Kiran: డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత ప్రముఖ దర్శకుడు, నటి కల్యాణి మాజీ భర్త సూర్య కిరణ్ చెన్నైలో గుండె పోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పచ్చ కామెర్లతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు By Bhavana 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Director krish : డైరెక్టర్ క్రిష్ కి డ్రగ్స్ పరీక్షలు! రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు వినిపిస్తుండడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తన పేరు చేర్చడంతో క్రిష్ స్పందించారు. గత వారం రాడిసన్ హోటల్ కి వెళ్లిన మాట నిజమే అని ఆయన పేర్కొన్నారు. By Bhavana 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn