/rtv/media/media_files/2025/04/25/PZfDCkEfegHl8iBsOGaF.jpg)
HIT 3 new song
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం ‘హిట్ 3’. శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ‘హిట్’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడివి శేష్ నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో పార్ట్‌లో నేచురల్ స్టార్ నాని నటిస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
మూడో సాంగ్
ఈ సినిమాలో నాని.. అర్జున్ సర్కార్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆలపించాడు. మిక్కీ జే. మేయర్ స్వరాలు అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది.
Hit 3 Song | actor-nani | Srinidhi Shetty HIT- 3 | latest-telugu-news | telugu-news
MAZAKA: హీరోయిన్లకు అవి పెద్దగా ఉండాలి.. తెలుగు డైరెక్టర్ వల్గర్ కామెంట్స్!
హీరోయిన్లపై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వల్గర్ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. 'మజాకా' మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ సైజులు పెంచాలంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తెలుగు వాళ్లకు అన్నీ పెద్దవిగా ఉండాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
MAZAKA Director Trinatha Rao vulgar comments on heroines
Tollywood: హీరోయిన్లపై టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన వల్గర్ కామెంట్స్ చేయడం వివాదాస్పదమైంది. 'మజాకా' మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ సైజులు పెంచాలంటూ కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా తెలుగు వాళ్లకు అన్నీ పెద్దవిగా ఉండాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మూవీ టీజర్ ఈవెంట్..
ఈ మేరకు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన 'మాజాకా' మూవీలో సందీప్ కిషన్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించారు. గతంలో నాగార్జునతో మన్మధుడు సినిమాలో నటించిన అన్షు ఈ మూవీలో గెస్ట్ రోల్ పోషించింది. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్ ఆదివారం రీలీజ్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగానే టీజర్ వేడుకలో సినిమాను ఉద్దేశించి మాట్లాడిన త్రినాథరావు.. సినిమా కోసం అన్షు చాలా కష్టపడిందని, నిజంగా తాను నమ్మలేకపోతున్నానన్నాడు.
ఇది కూడా చదవండి: Delhi: తెలంగాణ నుంచి ఢిల్లీ రిపబ్లిక్ వేడుకలకు 41 మంది స్పెషల్ గెస్ట్‌లు.. లిస్ట్ ఇదే!
తెలుగు వాళ్లకు ఆ సైజ్ సరిపోదు..
అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అన్షు అంబానీని ఉద్దేశిస్తూ వల్గర్ కామెంట్స్ చేశాడు. 'ఒకప్పుడు అన్షు అంబానీ చాలా బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా సన్నగా మారిపోయింది. కొంచెం తిని బాగా పెంచమ్మా అని చెప్పాను. తెలుగు వాళ్లకు అవి సరిపోవు. అన్నీ పెద్దవిగా ఉండాలని చెప్పాను' అంటూ కాంట్రవర్సీగా కామెంట్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి అతన్ని వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆడవారి గురించి ఇంత చులకనగా మాట్లాడుతున్న వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Shehbaz Sharif: పాఠశాల విద్యకు దూరంగా పాకిస్థాన్ పిల్లలు.. షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు
Hit 3 Song: ‘హిట్ 3’ నుంచి అర్జున్ సర్కార్ పవర్‌ఫుల్ సాంగ్.. అనిరుధ్ పాడిన పాట విన్నారా?
నాని ‘హిట్ 3’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ‘తన కోసమే నా పొగరే’.. అంటూ సాగే ఈ సాంగును మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఆలపించాడు. Short News | Latest News In Telugu | సినిమా
Pahalgam Terrorist Attack: ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
పహల్గాంలో ఉగ్రాదాడి ఘటనపై అన్వేష్ స్పందించాడు. ఈ దాడికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మెహబూబ్, సోహెల్, ఇమ్రాన్ ప్రధాన కారణమన్నాడు. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Samantha: జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇటీవలే ఓ ఈవెంట్ లో నటి సమంత సామ్ తన ఫ్రెండ్ నటుడు రాహుల్ రవీంద్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Short News | Latest News In Telugu | సినిమా
Supritha బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా
నటి సురేఖావాణి కూతురు సుప్రిత సోషల్ మీడియాలో మరో హాట్ ఫొటో షూట్ తో రెచ్చిపోయింది. బీచ్ లో కాక్ టేల్ తాగుతూ ఫోజులిచ్చింది. Latest News In Telugu | సినిమా
KA Movie 'క' మూవీ మరో ఘనత .. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నామినేషన్
కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ 'క' చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుకి నామినేట్ . Short News | Latest News In Telugu | సినిమా
Suriya 796CC వెంకీ అట్లూరి - సూర్య క్రేజీ అప్డేట్..
వెంకీ అట్లూరి - సూర్య కాంబోలో తెరకెక్కనున్న '796CC' సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. Short News | Latest News In Telugu
Jammu Kashmir: కశ్మీర్ పండిట్లు,రైల్వే ఆస్తులే లక్ష్యంగా దాడులు?
CSK vs SRH : హర్షల్ పటేల్ దెబ్బకి చెన్నై విలవిల.. 154 పరుగులకు ఆలౌట్
🔴Live News Updates: ఒకే మండపంలో ఇద్దరు యువతులకు తాళికట్టిన తెలంగాణ యువకుడు
BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని
Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి