Latest News In Telugu Ayodhya row:రామాయణం తీయాలంటే...రాముడిని చూపించాలంటే...బాపు తర్వాతే తెలుగు సినిమాల్లో రాముడిని తమ నరనరాన జీర్ణించుకున్నవారిలో బాపు-రమణలు ఒకరు. తాము ఏ సినిమా తీసినా రామ ఇతివృత్తాన్ని కథాంశంగా ఎంచుకుని సినిమాలు తీశారు. మనుషులు రాముడిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. తెలుగు తెరను రామమయం చేశారు. By Manogna alamuru 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nayanatara: ఆ సినిమాలో అలా చూపించడంతో నయనతార పై కేసు నమోదు..! నయనతార రీసెంట్ గా నటించిన సినిమా అన్నపూరణి. ఈ సినిమాలో లవ్ జిహదీని ప్రోత్సాహించేలా సీన్స్ ఉన్నాయని కొందరు నయనతారతో పాటు సినిమా డైరెక్టర్ మీద కేసులు పెడుతున్నారు.దీంతో ఈ సినిమా చిక్కుల్లో పడినట్లయ్యింది. By Bhavana 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Accident:కుక్కల దాడిలో మరణించిన వాఘ్ బక్రీ గ్రూప్ డైరెక్టర్ ఎంతటి వారైనా వీధి కుక్కలు దాడి చేస్తే బలి కావాల్సిందే. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ను తన ఇంటికి దగ్గరలోని వీధి కుక్కల దాడి చేయగా కిందపడి తలకు గాయమై మరణించారు. By Manogna alamuru 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Trivikram: డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మాటల మాంత్రికుని తనయుడు! త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అందుకే ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడు రిషీ మనోజ్ డైరెక్టర్ గా సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో త్రివిక్రమ్ కుమారుడు రిషి కోసం సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు అభిమానులు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: మెగాస్టార్ మైండ్ సెట్ మారిందా? ఒక్క ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్.. చిరంజీవి ఆలోచన విధానాన్ని, అతడి భవిష్యత్తు ప్లాజెక్టుల్ని సమూలంగా మార్చేసింది. కళ్యాణ్ కృష్ణతో చిరు చేయబోయే ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయింది. By Karthik 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ అక్టోబర్ 20న గ్రాండ్‌గా విడుదల కానుంది. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా movies:నయనానందం...పుట్టినరోజు నాడు పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ ఇన్ని రోజులుగా తమ పిల్లల ముఖాలను సస్పెన్స్ లో పెట్టిన నయన్, విఘ్నేష్ దంపతులు.. తాజాగా తమకు పుట్టిన కవలలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పటివరకూ అరకొరా తన పిల్లల ముఖాలు చూపించిన లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ జంట...తాజాగా పూర్తిగా ముఖాలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేశారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Leo: ఒక్క పోస్టర్.. వంద వివాదాలు లియో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ లియో. సౌత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే, లోకేష్ కనగరాజ్ లాంటి దర్శకుడి నుంచి వస్తున్న మూవీ కాబట్టి. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పాన్ ఇండియా మూవీని సమర్పిస్తోన్న రాజమౌళి...ఆసక్తి రేపుతున్న ట్వీట్ దర్శకుడు రాజమౌళి పెట్టిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. మేడ్ ఇన్ ఇండియా అనే సేరుతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ రాజమౌళి సమర్పణలో రాబోతోందని ప్రకటించారు. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn