Latest News In Telugu Health Tips : రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి..!! మధుమేహం ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రిపూట కాఫీ తాగకూడదు. బదులు హెర్బల్ టీ తాగడం మంచిది. స్వీట్లు తినకండి.షుగర్ లెవల్స్ పెరుగుతాయి. వీటన్నింటికి బదులుగా రాత్రి పడుకునే ముందు వ్యాయామం చేస్తే బాగా నిద్రపోవడంతోపాటు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రి పడుకునేముందు ఈ గింజలు తింటే..షుగర్ కంట్రోల్లో ఉండటం ఖాయం..!! రాత్రి పడుకునేముందు చిటికెడ్ సోంపు తింటే..డయాబెటిస్ పేషంట్లకు బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. షుగర్ కంట్రోల్లో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహంలో మలబద్ధకం సమస్యకు కూడా సోంపు చెక్ పెడుతుంది. By Bhoomi 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: మధుమేహం ఉన్నవారు ఉపవాసం చేస్తే మెరుగైన ఫలితాలు.. ఈ మధ్యకాలంలో మధుమేహంతో పాటు కొందరు ఉబకాయం బారిన పడుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు నిర్ణీత కాలం ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారని తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. అయితే దీన్ని పాటించేముందు డాక్టర్ సలహా తీసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: షుగర్‌కు చెక్ పెట్టే ఫుడ్ ఐటెమ్స్ ఇవే..మీరు కూడా తినండి మధుమేహం నియంత్రణలో లేకుంటే కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడు, కళ్లు దెబ్బతింటాయి. ఇది శక్తి, దాహం, ఆకలి, మూత్రవిసర్జనపై ప్రభావితమవుతుంది. పసుపు, మెంతికూర, ఏలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలతో కషాయాన్ని తయారు చేసి తాగితే మధుమేహా సమస్య తగ్గుతుంది. By Vijaya Nimma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetic Health: మీకు డయాబెటిస్ ఉందా? స్వీట్నెస్ కోసం షుగర్స్‌కు బదులు ఇవి తీసుకోండి! మధుమేహం ఉన్నవారు వాళ్ళ డైట్ లో షుగర్ ప్రాడక్ట్స్ తీసుకోవడానికి భయపడతారు. షుగర్ బదులు ఈ ఐదు రకాల నేచురల్ స్వీట్నర్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ఎక్కువ ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. స్టీవియా, అడ్వాంటేమ్, ఎరిథ్రిటాల్, మాంక్ ఫ్రూట్ షుగర్, ఎరిథ్రిటాల్. By Archana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: షుగర్ ఉన్న వారు తప్పక తినాల్సిన 5 కూరగాయలు ఇవే! మీరు డయాబెటిస్ బాధితులు అయితే మీ ఆహారంలో మార్పులు చేసుకోవడంతోపాటు కాలీఫ్లవర్,కారకాయ, పొట్లకాయ, బీన్స్, పాలకూరలను ఆహారంలో చేర్చుకోండి. దీనివల్ల మధుమేహం అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Diabetes Test with Sweat: సూది అవసరంలేదు.. చెమటతో షుగర్ టెస్ట్.. తెలుగు శాస్త్రవేత్త ఘనత..! ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త వూసా చిరంజీవి శ్రీనివాసరావు చెమటతో షుగర్ లెవెల్స్ కొలిచే పరికరాన్ని తయారీ చేశారు. దీని ద్వారా సూది అవసరం లేకుండానే షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు. కేంద్రం ఈ పరికరంపై ఆయనకు పేటెంట్ హక్కులు జారీ చేసింది. By Trinath 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Health Insurance : షుగర్ పేషంట్లకు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం... ఎలా పొందాలి? పూర్తివివరాలివే..!! షుగర్ ఎన్నో వ్యాధులకు కారణం అవుతుంది. షుగర్ పేషంట్లు ఆరోగ్యంపట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వీరు కూడా ఆరోగ్య బీమా గురించి తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా పాలసీ, గ్రూప్ హెల్త్ పాలసీ, షుగర్ ఇన్సూరెన్స్ లాంటి బీమాను కొనుగోలు చేయవచ్చు. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక ఇన్సులిన్ అక్కర్లేదు మారుతున్న జీవన ప్రమాణాలతో ప్రస్తుత కాలంలో చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన హైడ్రోజెల్ ఔషధం వలన నిత్యం ఇన్సూలిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని,ఏడాదికి 3సార్లు మాత్రమే తీసుకుంటేచాలని పరిశోధకులు అంటున్నారు. By Vijaya Nimma 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn