/rtv/media/media_files/2024/11/19/fBB8EgYeeqmxAdX6F0Cg.jpeg)
చలికాలంలో తేనె, నల్లమిరియాలు తీసుకోవడం చాలా మంచిది. అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని నిపుణులు అంటున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Eating-black-pepper-has-many-health-benefits-jpg.webp)
ఆయుర్వేదంలో తేనె, నల్ల మిరియాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. తేనెలో కలిపి నమలడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులు తగ్గుతాయి.
/rtv/media/media_files/2024/11/24/diabetes4.jpeg)
విటమిన్ కె, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు తేనెలో ఉంటాయి. నల్ల, తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
/rtv/media/media_files/2024/11/19/SnYmgsQusfyNd0pdXRU7.jpg)
చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, వాపులు వంటి అనేక సమస్యలు నయం అవుతాయి. తేనె, మిరియాలు మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/blackpepper-jpg.webp)
చిటికెడు నల్లమిరియాలు, తేనెతో కలిపి తిన్న తర్వాత అరగంటపాటు నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల గొంతులో కఫం, నోటి దుర్వాసన, దగ్గు, ఛాతీ బిగుతు వంటి సమస్యలు నయమవుతాయి.
/rtv/media/media_files/2024/11/24/diabetes8.jpeg)
తేనెలో నల్ల మరియాలు, కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. శ్వాసనాళంలో వాపును తగ్గిస్తుంది. ఇది శ్వాసకోశాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది.