లైఫ్ స్టైల్ Diabetes: తండ్రికి డయాబెటిస్ ఉంటే బిడ్డకు కూడా వస్తుందా? టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం కుటుంబాలలో ఎక్కువగా ఉంటుంది. కానీ సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా దీనిని నివారించవచ్చంటున్నారు. డయాబెటిస్ కేవలం జన్యుపరమైన కారణాల వల్ల మాత్రమే రాదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Drugs Prices: షుగర్ పేషెంట్లకు చేదు వార్త.. భారీగా పెరగనున్న డయాబెటిస్ మెడిసిన్ ధరలు ప్రభుత్వ నియంత్రణలోని డయాబెటిస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు వాడే ఔషదాల ధరలు పెరగనున్నాయి. వీటిలో క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులతోసహా ఇతర వ్యాధులకు సంబంధించిన యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. వీటి ధరలు 1.7 శాతం పెరిగే అవకాశం ఉంది. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: మధుమేహం ఉన్నవారు పుచ్చకాయ తింటే ఏమవుతుంది? శరీరానికి అవసరమైన పోషణను అందించడమే కాకుండా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో పుచ్చకాయలు సహాయపడతాయి. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పుచ్చకాయ తినకుండా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు సాధారణంగా పుచ్చకాయను ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Health Ministry: కేంద్రం సంచలన ప్రకటన.. బీపీ, షుగర్, క్యాన్సర్ టెస్టులు ఫ్రీ కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. అధిక రక్తపోటు (High BP), డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులపై దేశవ్యాప్తంగా ఉచితంగా పరీక్షలు జరుపుతామని వెల్లడించింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 31 వరకు వీటిపై స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించనున్నామని పేర్కొంది. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tattoos: మధుమేహం ఉన్నవారు టాటూలు వేయించుకోవచ్చా? టాటూలు ఈ రోజుల్లో ఒక ట్రెండ్. మధుమేహ వ్యాధిగ్రస్తులు శాశ్వత పచ్చబొట్టు వేయించుకునే ముందు రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా లేకపోతే అది రక్త ప్రసరణ, రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల గాయం ఎండిపోవడం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: డయాబెటిస్ ఉంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందా? డయాబెటిస్ వల్ల వచ్చే స్ట్రోక్ చిన్న నరాలపై ప్రభావం చూపుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటే అది నరాలపై ఎలాంటి ప్రభావం చూపదు. డయాబెటిస్‌తోపాటు ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బి 12 లోపం ఉంటే స్ట్రోక్ ప్రమాదం బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: షుగర్ కంట్రోల్లో లేకపోతే ఈ 5 వ్యాధులు తప్పవు మధుమేహం కారణంగా కిడ్నీ వ్యాధి, కాళ్ళలోవాపు, మూత్రపిండాల వైఫల్యం, చిగుళ్లవ్యాధి, నడవలేకపోవడం, రక్తవ్యాధులు, గుండె, కాలేయంతో సహా అనేక అవయవాల సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉండాలి. By Vijaya Nimma 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: బ్లడ్ షుగర్ టెస్టింగ్ కోసం వేలికి గుచ్చుతున్నారా? వైద్యుల షాకింగ్ విషయాలు మధుమేహ రోగుల్లో గ్లూకోజ్ మానిటరింగ్ కోసం పరీక్ష చేసేటప్పుడు 'ప్రికింగ్' విధానం చాలా బాధిస్తుంది. అందుకోసం వైద్యులు ఒక కొత్త విధానాన్ని సూచిస్తున్నారు. ప్రికింగ్ విధానానికి బదులు .. నొప్పి లేకుండా నిరంతర గ్లూకోజ్ మానిటర్లను (CGMలు) ఉపయోగించవచ్చని సలహా ఇస్తున్నారు. By Archana 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: చలికాలంలో మధుమేహం ఎందుకు పెరుగుతుంది? మధుమేహం ఒక తీవ్రమైన వ్యాధి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. చలికాలంలో వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధకశక్తిని బలపరుస్తుంది. డయాబెటిక్ పేషెంట్ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. By Vijaya Nimma 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn