లైఫ్ స్టైల్ Diabetes: శరీరంలోని ఈ ప్రాంతాల్లో నొప్పివస్తే మధుమేహమే భుజం నొప్పి వంటి లక్షణాలను విస్మరించడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు కండరాలు, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మధుమేహం కారణంగా చేతులు, కాళ్ళు తిమ్మిరి, చేతులు, కాళ్ళలో జలదరింపు ఉంటుంది. By Vijaya Nimma 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: మధుమేహంతో ఇబ్బందిగా ఉందా.. ఈ ఆకులు తింటే మీ వ్యాధి పరార్ నాసిరకం జీవనశైలి, ఆహారం కారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారు నేరేడు ఆకుల రసాన్ని తాగవచ్చు. తాజా ఆకులను తీసుకుని రసం తీసి ఖాళీ కడుపుతో తాగాలి. దీనివల్ల మధుమేహం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: చిక్పీస్ తింటే షుగర్ తగ్గుతుందా?.. ఇందులో నిజమెంత? జీవనశైలి గురించి జీవితాంతం జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం అనేది నియంత్రించగల వ్యాధి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే వాటిలో చిక్పీస్ ఒకటి. మధుమేహం ఉన్నవారు చిక్పీస్ తీసుకుంటే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. By Vijaya Nimma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: పాదాలలో ఈ మార్పులు కనిపిస్తే మధుమేహం ఉన్నట్టే మధుమేహం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైట్లో తీపి లేదా స్పైసీ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకూడదు. పాదాలు లేదా అరికాళ్ళ వాపు, పాదాల నొప్పి, చీలమండ నొప్పి , అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. By Vijaya Nimma 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ వారానికొకసారైన ఈ ఆకు తింటే.. అనారోగ్య సమస్యలన్నీ క్లియర్ మెంతికూరను కనీసం వారానికొకసారైన తినడం వల్ల గుండె, జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి, నెలసరి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ మెంతికూరను తినాల్సిందే. By Kusuma 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: మధుమేహం ఉన్నవారికి ఈ అల్సర్లు తప్పవు మధుమేహంతో బాధపడేవారికి ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు ఉంటాయి. మధుమేహ వ్యాధిని సక్రమంగా నిర్వహించడంతోపాటు పాదాలకు జాగ్రత్తలు తీసుకుంటేనే పాదాల అల్సర్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పాదాలపై పుండ్లు, చర్మపు కోతలు, పొక్కులు వంటివి ఉంటే గమనించాలి. By Vijaya Nimma 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: దీన్ని తేనెతో కలిపి తింటే మధుమేహం, కొలెస్ట్రాల్ కంట్రోల్ చలికాలంలో తేనె, నల్లమిరియాలు తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయి. తేనె, మిరియాలు మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. తేనెలో నల్ల మరియాలు, కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉదయాన్నే ఇది ఒకటి తిన్నారంటే మలబద్ధకం అస్సలు ఉండదు..పొట్ట కూడా మాయం మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే రోజు కొన్ని విత్తనాలు తినవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్, మెంతి గింజలు, చియా విత్తనాలు, నువ్వుల గింజలు, సైలియం పొట్టు వంటివి ఉదయం ఖాళీ కడుపుతో నీటితో తీసుకుంటే మలబద్ధకం సమస్యను నయం అవుతుందని నిపునులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: మధుమేహం ఉందా.. ఖాళీ కడుపుతో ఇవి తిని చూడండి మధుమేహం చాలా తీవ్రమైన జీవనశైలి సంబంధిత వ్యాధి. ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వ్యాధి నుంచి ఉపశమనం ఉంటుంది. అంతేకాకుండా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగినా మధుమేహం, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. By Vijaya Nimma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn