లైఫ్ స్టైల్ Health Tips : ఈ 4 అలవాట్లు నయం కాని వ్యాధికి దగ్గర చేస్తాయి..మానకపోతే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సిందే..!! డయాబెటిస్..దీనినే మధుమేహం అని కూడా అంటారు. ఇది చాపకింద నీరులా సోకే వ్యాధి. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే కంట్రోల్లో ఉంచుకోవచ్చు. చక్కెర, ఉప్పు, చట్నీ, పచ్చళ్లను ఎక్కువగా తీసుకుంటే..డయాబెటిస్ కు దగ్గర చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : శీతాకాలంలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయా? ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి..!! నిపుణుల అభిప్రాయం ప్రకారం చలికాలంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీని కారణంగా, కార్టిసాల్ హార్మోన్ పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ కు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : తొక్కలో తొక్కే కదాని తొక్కేస్తున్నారా? డయాబెటిక్ రోగులకు చేసే మేలు తెలుస్తే షాక్ అవుతారు..!! డయాబెటిస్ పేషంట్లు తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రక్తంలో చక్కెరస్థాయిన తగ్గించే ఆహారంపై శ్రద్ధ వహించాలి. అయితే యాపిల్, కివీ, మామిడి, పీచు వంటి పండ్లను తొక్కతోనే తింటే డయాబెటిస్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Treatment for Diabetes: డయాబెటీస్ ట్రీట్మెంట్లో సరికొత్త ఆవిష్కరణ డయాబెటీస్ ట్రీట్మెంట్లో సరికొత్త ఆవిష్కరణ చేశారు ఏఐజీ హాస్పటల్ వైద్యులు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి డివైజ్డ్ బేస్డ్ ఎండోస్కోపిక్ పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇది న్యూట్రియెంట్స్‌ను తీసుకుని హార్మోన్ లెవెల్స్‌ను బాలెన్స్ చేస్తుందని చెబుతున్నారు. డయాబెటీస్ తో పాటూ ఒబెసిటీని కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. By Manogna alamuru 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: ఇలా చేస్తే షుగర్ రమ్మన్నా రాదట..!! ఈ రోజుల్లో మధుమేహం వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ వ్యాధి కనిపించకముందే దాని గురించి తెలుసుకోవడం మంచిది. ఈ వ్యాధి ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్నికంట్రోల్లో ఉంచుకోవడమే పరిష్కారం. జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్లయితే షుగర్ మన జోలికి రాదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే..మీకు షుగర్ ఉన్నట్లేనట..!! నేటి కాలంలో, చాలా మంది మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నారు. వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా దీని ప్రమాదం పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. అదే సమయంలో కోట్లాది మంది ప్రజలు ప్రమాదంలో పడ్డారు. ఈ వ్యాధిని నివారించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. దాని లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా, మీరు అధిక రక్త చక్కెరను నియంత్రించడంతోపాటు.. మధుమేహాన్ని నివారించవచ్చు. By Bhoomi 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: 30 రోజులు ఇలా చేస్తే షుగర్ పరార్..!! డయాబెటిస్‌కు శాశ్వత నివారణ లేదు. దానిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. కొన్ని పండ్లు మధుమేహ రోగులకు హానికరం అని భావిస్తారు, కొన్ని పండ్లు మేలు చేస్తాయి. షుగర్ పేషంట్లకు అవసరమైన పోషకాలు వాటిలో కనిపిస్తాయి. తాజా పండ్లను తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. By Bhoomi 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులు రాత్రి నిద్రపోయే ముందు ఏం తినాలి? డయాబెటిస్ ఇప్పుడు సాధారణ వ్యాధిగా మారిపోయింది. చిన్నతనంలోనే షుగర్ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి రాత్రి టైమ్‌లో కొన్ని స్నాక్స్‌ను సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్లు. తక్కువ సోడియం ఆహారాలు తీసుకోవడం,క్రమం తప్పకుండా ఫైబర్ తీసుకోవడం లాంటివి తీసుకుంటూ హెవీ ఫుడ్‌కి నిద్రపోయే ముందు దూరంగా ఉండాలి. By Trinath 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes in children: పిల్లల్లో టైప్ -2 డయాబెటిస్‌కు కారణాలు ఇవే..!! టైప్ 2 డయాబెటిస్ పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇది పిల్లలలో కూడా కనిపిస్తుంది. దీని వెనుక ఒకటి కాదు అనేక కారణాలు ఉన్నాయి. By Bhoomi 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn