ఇంటర్నేషనల్ America: అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారతీయులు..మండిపడుతున్న పంజాబ్! అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే క్రమంలో అమెరికా మరో రెండు విమానాల్లో భారతీయులను పంపబోతుంది.బ్రవరి 15న వచ్చే విమానంలో 170 నుంచి 180 మంది, ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకువచ్చే అవకాశాలున్నాయి. By Bhavana 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారు.. ఎప్పుడంటే ? ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు. ఆ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమిస్రీ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Deportation: అమెరికా సంచలన నిర్ణయం.. మరో 487 మంది భారత విద్యార్థులు వెనక్కి అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాతం మోపుతోంది. అయితే మరో 487 మంది భారత విద్యార్థులను వెనక్కి పంపించనుంది. ఈ విషయంపై ఇప్పటికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్స్పై భారత్తో చర్చలు జరిపామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Suicide in USA: 'అయ్యో బిడ్డా'.. అమెరికాలో తెలుగు స్టూడెంట్ సూసైడ్.. పంపించేస్తారన్న భయంతో..! ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సాయి కుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. డిపోర్టేషన్ భయంతో అతడు ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారి పరిస్థితి ఏంటి? వారి జీవితం ఎలా ఉండబోతోంది? అమెరికా నుంచి మొదటి విడతలో 104 మంది ఇండియాకు తిరిగి వచ్చారు. బహిష్కరణకు గురైయ్యారు. తిరిగి దేశానికి వచ్చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు మళ్ళీ అమెరికా వెళ్ళగలరా? వాళ్ళని మోసం చేసిన ఏజెంట్లకు శిక్ష పడుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. By Manogna alamuru 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన అక్రమవలసల తరలింపులో భాగంగా..మొదటి విడతలో 104 మంది భారతీయులను మొదట పంపించారు. ఇండియాకు చేరుకున్న వారంతా తమ కలలన్నీ సర్వనాశనం అయిపోయాయని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏజెంట్ల చేతుల్లో లక్షల రూపాయలు పోగొట్టుకున్నామని నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. By Manogna alamuru 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: డిపోర్టేషన్...అమెరికాపై మండిపడుతున్న బ్రెజిల్, కొలంబియా అక్రమ వలసదారులను అమెరికా వెనక్కు పంపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బ్రెజిల్, కొలంబియా. తమ దేశ పౌరుల చేతులకు సంకెళ్ళు వేసి పంపించడం వారి పౌర హక్కులను కాలరాసినట్టే అని వ్యాఖ్యానించాయి. వారితో వస్తున్న విమానాలను అనుమతించమని స్పష్టం చేశాయి. By Manogna alamuru 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా నుంచి 18 వేల మంది భారతీయలు ఔట్ ! అమెరికాలో 14.40 లక్షల మంది అక్రమంగా ఉంటున్నట్లు ఇమిగ్రేషన్ విభాగం ఇటీవలే ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో 18 వేల మంది ప్రవాస భారతీయలు కూడా ఉండటంతో వీళ్లకు డిపోర్టేషన్ ముప్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: కెనడాలో భారత విద్యార్ధుల నిరసన..భయపెడుతున్న బహిష్కరణ కెనడాలో భారతీయులతో పాటూ విదేశీ విద్యార్ధులు నిరసనలు చేస్తున్నారు. తమను దేశం నుంచి వెళ్ళగొట్టేస్తారనే భయంతో దాదాపు 70 వేల మంది విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిన్స్ఎడ్వర్డ్ ఐలాండ్తోపాటు,ఒంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు. By Manogna alamuru 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn