లైఫ్ స్టైల్ live longer: అందరికన్నా వీళ్లు మూడేళ్లు ఎక్కువ జీవిస్తారు.. ఎందుకంటే? వీర్యకణాల నాణ్యత ఎక్కువగా ఉండే మగవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారని డెన్మార్క్ కోపెన్‌హెగెన్ యూనివర్సిటీ చేసిన అధ్యాయనంలో తేలింది. 50ఏళ్లగా 78 వేల మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ ఎక్కువుంటే 3ఏళ్లు ఎక్కువగా బతుకుతారని తెలిసింది. By K Mohan 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ తీవ్ర బెదిరింపులు..ఎందుకో తెలుసా! డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్కు ఫోన్ చేశారు. గ్రీన్లాండ్ కొనుగోలు విషయమై ఆమెతో మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. By Bhavana 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న డెన్మార్క్ బ్యూటీ 2024 మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన భామకు దక్కింది. విక్టోరియా కెజార్ థెల్విగ్ ఈ విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్నారు. మెక్సికో వేదికగా ఈ పోటీలు జరిగగా.. మొత్తం 125 మంది విశ్వ సుందరి కీరిటం కోసం పోటీ పడ్డారు. By B Aravind 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Denmark: ఎన్నికల వేళ ప్రధానిపై దాడి.. ఉలిక్కిపడ్డ ప్రజలు ఐరోపా దేశం డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడ్రిక్సన్ పై దాడి జరిగింది. కోపెన్‌హాగెన్‌లోని కల్టోర్వెట్ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురయ్యారని ఫ్రెడ్రిక్సన్ కార్యాలయం తెలిపింది. By srinivas 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn