ఆంధ్రప్రదేశ్ AP POILITICS: జగన్ కు ఊహించని షాక్.. ఆ నేతలంతా జనసేనలోకి! వైసీపీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.నసేన అధినేత , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో తాడేపల్లి కార్యాలయంలో ఈ చేరికలు జరగనున్నట్లు తెలుస్తుంది. By Bhavana 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV: ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్.. విచారణ తర్వాత మందు గ్లాస్‌తో! రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్‌లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఐ లవ్ ఒంగోల్.. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ మేరకు 3 ఛీర్స్ అంటూ పెగ్గుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. By Seetha Ram 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆర్జీవీకి బిగ్ షాక్.. మరో కేసులో సీఐడీ నోటీసులు రాం గోపాల్ వర్మకి ఏపీ సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు పంపారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కొందరి మనోభావాలు దెబ్బతీసేలా తీశారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Gopal Varma: నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ ఏపీ పోలీసుల విచారణకు నేడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. అసభ్యకర పోస్టుల విషయంలో గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు పంపినా పలుమార్లు విచారణకు హాజరు కాలేదు. By Kusuma 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Gopal Varma: ఆర్జీవీకి షాక్....అరెస్ట్ తప్పదా? వివాదస్పద సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై నమోదైన కేసు విషయంలో రేపు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావలసి ఉంది. విచారణకు రావాలని ఆర్జీవీ కి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు వస్తున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చారు. By Madhukar Vydhyula 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వర్షాల కారణంగా స్తంభించిపోయిన జనజీవనం | Heavy Rains In Ongole | RTV By RTV 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn