ఆంధ్రప్రదేశ్ Chandra babu: విశాఖలో ఐటీ ఒక గేమ్ ఛేంజర్.. దావోస్ పెట్టుబడులపై చంద్రబాబు కీలక ప్రకటన! విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి వద్ద 1.35లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్ రాబోతుందని వెల్లడించారు. దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. By B Aravind 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Greenpeace: దావోస్‌లో సంపన్నుల ప్రైవేటు జెట్లు స్వాధీనం.. పర్యావరణ ప్రేమికుల వినూత్న నిరసన స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ గ్రీన్‌పీస్ సంస్థకు చెందిన సభ్యులు అత్యంత సంపన్నుల ప్రైవేటు జెట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Infosys Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇన్ఫోసిస్‌లో కొత్తగా 17 వేల ఉద్యోగాలు..! ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్.. తెలంగాణలో మరింత విస్తరించనుంది. దావోస్ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పోచారంలో క్యాంపస్‌ను విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనివల్ల మరో 17 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొంది. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Davos Tour: తెలంగాణకు అమెజాన్ బంపరాఫర్.. వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందం తెలంగాణలో పెట్టుబడుల పంట పండనుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా అమెజాన్‌తో తెలంగాణ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. By K Mohan 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS: సన్ పెట్రో కెమికల్స్ తో తెలంగాణ గవర్నమెంట్ ఒప్పందం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ లో మూడో రోజు తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి. సన్ పెట్రో కెమికల్స్ కంపెనీ తెలంగాణలో రూ. 45వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandra Babu: పెట్టుబడులకు ఆంధ్రా సూపర్..చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కష్టపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో సుస్థిరాభివృద్ధిని సాధించి ఏపీని ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. By Manogna alamuru 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Artificial Intelligence: ఇండియాలో 26 శాతం ఉద్యోగాలు AI కారణంగా ప్రభావితం ఇండియాలో 26 శాతం మంది జాబ్స్ ఏఐ టెక్నాలజీ కారణంగా కోల్పోతారని IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ అన్నారు. స్విట్జర్లాండ్ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మంగళవారం ఆమె మాట్లాడారు. 14 శాతం ఉద్యోగులు ఏఐ వాడకంతో ప్రయోజనం పొందుతారంది ఆమె. By K Mohan 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ప్రపంచ క్రీడా గమ్యస్థానంగా మారనున్న ఏపీ | AP to become a global sports destination |Nara lokesh |RTV By RTV 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం లోకేషే.. చంద్రబాబు సమక్షంలోనే మంత్రి సంచలన కామెంట్స్! పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని సీఎం చంద్రబాబు ముందే అన్నారు. లోకేష్ భవిష్యత్‌లో ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఎవరికి నచ్చినా.. నచ్చకపోయినా కాబోయే CM లోకేషే అని చెప్పారు. By K Mohan 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn