నేషనల్ Delhi: పొట్టి దుస్తులు ధరించండంపై ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు పొట్టి దుస్తులు ధరించడం నేరం కాదని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తేల్చి చెప్పింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే వాళ్లపై చర్యలు తీసుకోవచ్చని తెలిపింది.బార్లో అశ్లీల డ్యాన్స్ చేసినందుకు అభియోగం మోపబడిన 7గురు మహిళలను నిర్ధోషులుగా ప్రకటించింది. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్టెప్లు వేసిన నాగచైతన్య, సాయిపల్లవి తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగచైతన్య, సాయి పల్లవి స్టేజ్‌పై స్టెప్లు వేశారు. హైలెస్సా, శివ శక్తి పాటలకు ఇద్దరూ లైవ్‌లో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లో మాత్రమే ఎక్కువగా డ్యాన్స్ చేసే చైతన్య బయట పెద్దగా డ్యాన్స్‌లు వేయరు. By Kusuma 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka Dance: డీజే టిల్లు పాటకు మంత్రి సీతక్క స్టెప్పులు.. వీడియో వైరల్! ములుగులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు స్టెప్పులేశారు. ఎల్లప్పుడూ బిజీగా ఉండే మంత్రి సీతక్క డాన్స్ చేయడంతో కార్యక్రమంలో జోష్ కనిపించింది. అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు. By srinivas 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dance: వామ్మో.. 9 నెలల గర్భంతో భరతనాట్యం భారత నాట్యం అంటే అందరికీ అంత సులభం కాదు. నిండు గర్భిణిగా ఉన్నా యాజ్ఞికా అయ్యంగార్ దాదాపు గంట పాటు ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆమెకున్న నైపుణ్యం, దశాబ్దానికిపైగా డ్యాన్స్ అనుభవం, పట్టుదలతో ఇలా డ్యాన్స్ చేసి రికార్డ్ సృష్టించారు. By Vijaya Nimma 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: పార్టీలో బాలీవుడ్ హీరోతో డాన్స్ ఇరగదీసిన సమంత.. వీడియో వైరల్ సమంత 'సిటాడెల్' వెబ్ సీరీస్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ముంబైలో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో సామ్, వరుణ్ ధావన్ 'నైన్ మటక్కా' పాటకు డాన్స్ వేసి సందడి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. By Archana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వైసీపీ కార్యకర్తల పై తప్పుడు కేసులు | Kakani About Cases On Social Media Activists | RTV By RTV 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఎన్ని కేసులు పెట్టిన భయపడం | Ex Mla Kakani About Cases On Social Media Activists | RTV By RTV 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైరల్ ఇండియా గేట్ ముందు టవల్ తో.. మోడల్ వైరల్ వీడియో కోల్‌కతా మోడల్ సున్నతి మిత్రా ఇండియా గేట్ ముందు పబ్లిక్ లో కేవలం టవల్ చుట్టుకొని డాన్స్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక చారిత్రాత్మక కట్టడం ముందు ఇలాంటి పిచ్చి రీల్స్ చేయడమేంటి అంటూ.. కామెంట్లు పెడుతున్నారు. By Archana 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వైరల్ డ్రైవర్ కు మంత్రి లోకేష్ భరోసా | Nara Lokesh Tweet On Viral Bus Driver Dance | RTV By RTV 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn