ఇండియా గేట్ ముందు టవల్ తో.. మోడల్ వైరల్ వీడియో
కోల్‌కతా మోడల్ సున్నతి మిత్రా ఇండియా గేట్ ముందు పబ్లిక్ లో కేవలం టవల్ చుట్టుకొని డాన్స్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక చారిత్రాత్మక కట్టడం ముందు ఇలాంటి పిచ్చి రీల్స్ చేయడమేంటి అంటూ.. కామెంట్లు పెడుతున్నారు.
ఆర్టీసీ డ్రైవర్ డాన్స్ వైరల్ ఉద్యోగం నుండి తొలగింపు | RTC Bus Driver Dance On Road | Kakinada | RTC
Garba Dance: నవరాత్రుల స్పెషల్.. గర్బా డ్యాన్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు
గర్బా అనేది భారతదేశ సాంప్రదాయ నృత్యం. ప్రత్యేకంగా నవరాత్రుల సందర్భంగా గర్బా డ్యాన్స్ చేస్తుంటారు. ఈ డ్యాన్స్ శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఒత్తిడి తగ్గించి ఫిట్‌గా ఉంచుతుంది. గర్బా అనేది శరీరంలోని ప్రతి భాగం సక్రియం చేయబడే ఒక నృత్యం.
Delhi : డాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ఢిల్లీలోని రూప్ నగర్ పోలీస్ స్టేషన్లో సీనియర్ ఆఫీసర్ బదిలీ అయి వెళ్ళిపోతున్నారు. ఆయనకు టీమ్ మొత్తం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో డాన్స్ చేస్తూ హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్టుండి పడిపోయారు. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు.
Trump-Musk: నడిరోడ్డు మీద ట్రంప్..మస్క్ డ్యాన్స్ చూడతరమా!
అమెరికా మాజీ అధ్యక్షుడు, ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ నడిరోడ్డు మీద డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Dance: ఇష్టమైన పాటలతో డ్యాన్స్ ట్రై చేయండి.. ఒత్తిడి, అనేక వ్యాధులు పరార్
రోజూ కొంత సమయం డ్యాన్స్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. డ్యాన్స్ చేయడం వల్ల శరీరం మొత్తం యాక్టివేట్ అవుతుందని, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
Rajamouli : భార్యతో కలిసి స్టేజీ మీద డ్యాన్స్ ఇరగదీసిన జక్కన్న!
ఎస్ఎస్ రాజమౌళి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు తన భార్య రమతో కలిసి వెళ్లిన ఆయన అక్కడ ప్రేమికుడు సినిమాలోని ''అందమైన ప్రేమరాణి ఉత్తరాలకే అనే పాటకు స్టేజీ మీద డ్యాన్స్ చేసి ఓ ఊపు ఊపాడు.ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
/rtv/media/media_files/2024/11/22/K0IurQqsXZ8llphCpNjd.jpg)
/rtv/media/media_files/nmAtBR1Zzzi5d2u8Tjyv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-25-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/trump-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Dancing-for-a-while-every-day-keeps-the-heart-healthy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ss-1-jpg.webp)