Sitara: తండ్రి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన సితార.. ఫ్యాన్స్ ఫిదా
మహేశ్ బాబు కూతురు సితార మరోసారి తన డ్యాన్స్ తో అభిమానులను అలరించింది. 'గుంటూరు కారం' సినిమాలో 'ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్' అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ss-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/awsasdwe-jpg.webp)