తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. స్టెప్‌లు వేసిన నాగచైతన్య, సాయిపల్లవి

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగచైతన్య, సాయి పల్లవి స్టేజ్‌పై స్టెప్‌లు వేశారు. హైలెస్సా, శివ శక్తి పాటలకు ఇద్దరూ లైవ్‌లో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లో మాత్రమే ఎక్కువగా డ్యాన్స్ చేసే చైతన్య బయట పెద్దగా డ్యాన్స్‌లు వేయరు.

New Update
Thandel dance

Thandel dance Photograph: (Thandel dance )

అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) కాంబోలో ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న చిత్రం తండేల్ (Thandel). డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు(Bunny Vasu) ఈ చిత్రాన్ని అల్లు అరవింద్(Allu Arvind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌(Geetha Arts Banner)పై నిర్మిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

ఇది కూడా చూడండి: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!

హైలెస్సా పాటలకు..

ఫిబ్రవరి 7 రిలీజ్ కానున్నండటంతో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నాగచైతన్య, సాయిపల్లవి స్టేజ్‌పై స్టెప్‌లు వేశారు. సినిమాలోని హైలెస్సా, శివ శక్తి పాటలకు ఇద్దరూ లైవ్‌లో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా నాగచైతన్య సినిమాల్లో మాత్రమే డ్యాన్స్ వేస్తుంటారు. బయట పెద్దగా డ్యాన్స్ వేయని నాగ చైతన్యను అల్లు అరవింద్ స్టేజ్‌ పైకి తీసుకొచ్చారు. దీంతో ఇద్దరూ కలిసి డ్యాన్స్‌ వేశారు. 

ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!

ఇదిలా ఉండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు యాంకర్ సుమ స్టేజ్‌పై శోభితతో కలిసి ఉన్న ఫొటో వేయించి.. ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలని నాగచైతన్యను అడిగింది. దీంతో నాగచైతన్య బుజ్జి తల్లి పాటనే డెడికేట్ చేస్తున్నానని.. శోభితను ఇంట్లో బుజ్జి తల్లి అని పిలుస్తానని తెలిపారు. సినిమాలో బుజ్జి తల్లి అని పాట రావడంతో ఆమె ఫీల్ అయ్యిందని ఈవెంట్ సందర్భంగా తెలిపారు. నాగ చైతన్య చెబుతుండగా.. మధ్యలో డైరెక్టర్ చందు.. ఇది నిజమన్నారు. వాళ్ల మ్యారేజ్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు ఆమె తన పేరును సినిమాల్లో పాడేశారని అన్నారని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Vasant Panchami : నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

cinema గంజాయితో దొరికిపోయిన ఇద్దరు డైరెక్టర్లు!

మలయాళం డైరెక్టర్లు అష్రఫ్ హమా, ఖలీద్ రెహమాన్ గంజాయితో దొరికిపోయారు. అర్థరాత్రి స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్ లో గంజాయి తీసుకుంటుండగా కొచ్చి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 1.5gms గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఖలీద్ 'జింఖానా' మూవీ ఇటీవలే విడుదలైంది.

New Update
Khalid Rehman Ashraf Hama

Khalid Rehman Ashraf Hama

మలయాళం డైరెక్టర్లు అష్రఫ్ హమా, ఖలీద్ రెహమాన్ గంజాయితో దొరికిపోయారు. అర్థరాత్రి స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్ లో గంజాయి తీసుకుంటుండగా కొచ్చి పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 1.5gms గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

telugu-news | latest-news | director Ashraf Hamza | director Khalid Rahman | ganja | malayalam-industry

Advertisment
Advertisment
Advertisment