సినిమా Thandel: నాగ చైతన్య 'తండేల్' షూటింగ్.. ఎక్కడో తెలుసా..? అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి కథానాయికగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం 'తండేల్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ కర్ణాటకలోని గోకర్ణలో డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. By Archana 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn