సినిమా ఉత్తమ నటిగా సాయిపల్లవి, నటుడు ఎవరంటే..! చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక అత్యంత గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో అమరన్ చిత్రానికి ఉత్తమ నటిగా సాయిపల్లవి అవార్డు అందుకున్నారు. అలాగే మహారాజ చిత్రానికి ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి అవార్డులు సొంతం చేసుకున్నారు. By Seetha Ram 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society BAN సాయి పల్లవి🔴LIVE : Sai Pallavi Controversy Comments On Indian Army | RTV By RTV 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amaran : 'అమరన్' కోసం సాయి పల్లవి అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందా? సాయి పల్లవి రెండేళ్ల గ్యాప్ తర్వాత 'అమరన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ఆమె శివ కార్తికేయన్ సరసన నటించింది. అయితే ఈ మూవీ కోసం సాయి పల్లవి ఏకంగా రూ.3 కోట్ల వరకు పారితోషకం తీసుకుందట. ఈ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. By Anil Kumar 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi : డాక్టర్ పట్టా అందుకున్న హైబ్రిడ్ పిల్ల.. సినిమాలకు గుడ్ బై!? హీరోయిన్ సాయి పల్లవి కొన్నాళ్ల క్రితమే మెడిసిన్ పూర్తిచేసింది. జార్జియా దేశంలోని 'Tbilisi State Medical University' నుంచి మెడిసిన్ చేసింది. ఈ యూనివర్సిటీ నుండి ఇటీవలే 'MBBS' డిగ్రీని అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Anil Kumar 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi: అందుకే అలాంటి బట్టలు వేసుకోను.. ఆ సంఘటనే దానికి కారణం..? నటి సాయి పల్లవి తాను పొట్టి దుస్తులు ఎందుకు ధరించదో తెలిపింది. జార్జియాలో టాంగో డాన్స్ కోసం ఆమె స్లిట్ డ్రెస్ ధరించిందట. ఆ తర్వాత ఆ డాన్స్ వీడియో వైరల్ కావడంతో ఆమె డ్రెస్ పై కామెంట్స్ చేశారట. దాంతో అసౌకర్యానికి గురైన ఆమె అప్పటి నుంచి పొట్టి బట్టలు వేసుకోనని తెలిపింది. By Archana 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sai Pallavi : శ్రీకాకుళంలో సాయి పల్లవి - నాగ చైతన్య హంగామా! శ్రీకాకుళంలో హీరోయిన్ సాయి పల్లవి, హీరో నాగ చైతన్య సందడి చేశారు. వీరిద్దరూ చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, తండేల్ మూవీ టీం శ్రీకాకుళం జిల్లాలోని ఓ టెంపుల్ ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Crazy Combo : న్యాచురల్ బ్యూటీతో రౌడీ హీరో రొమాన్స్? రవి కిరణ్ కోలా దర్శకతంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉందట. దాంతో ఆ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట . By Anil Kumar 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sai Pallavi Birthday Special : సాయి పల్లవికి 'తండేల్' టీమ్ బర్త్ డే గిఫ్ట్.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో! గురువారం సాయి పల్లవి పుట్టిన రోజు కావడంతో 'తండేల్' మూవీ నుంచి ఆమె మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి పల్లవి గురించి గొప్పగా చెబుతూ, తన ఫెర్ఫార్మెన్స్ , షూటింగ్ సెట్స్ లో తను చేసే అల్లరి, ఆమె చేసే మంచి పనులను చూపించారు. By Anil Kumar 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ramayana : 'రామాయణ' సెట్స్ నుంచి రన్ బీర్, సాయి పల్లవి లుక్స్ లీక్.. నెట్టింట వైరల్ 'రామాయణం' సెట్స్ నుండి రన్ బీర్, సాయి పల్లవి పిక్స్ బయటికి వచ్చాయి. రాముడిగా రన్ బీర్, సీతగా సాయి పల్లవి లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. By Anil Kumar 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn