సినిమా దేవరకు పోటీగా రాబోతున్న అక్కినేని వారసుని చిత్రం! ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా తండేల్ ను విడుదల చేస్తున్నట్లు వార్త షికారు చేస్తుంది. ఇలా చేస్తే చై సినిమా రిస్క్ లో పడ్డట్లే. గీతా ఆర్ట్స్ కాబట్టి థియేటర్లను చూసుకుని సినిమాను విడుదల చేసినప్పటికీ దేవర ముందు తండేల్ తట్టుకుని నిలబడలేదనే మాటలు వినిపిస్తున్నాయి. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel Glimpse video: పాకిస్తాన్ అడ్డాలో భరతమాత బిడ్డ విశ్వరూపం... దుమ్మురేపుతోన్న నాగచైతన్య తండేల్ గ్లింప్స్ చైతూ,సాయి పల్లవి జంటగా చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ 'తండేల్.మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి 'ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరిట గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చైతూకి ఈ మూవీ ఖచ్చితంగా సక్సస్ అందిస్తుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. By Nedunuri Srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Thandel: నాగ చైతన్య 'తండేల్' షూటింగ్.. ఎక్కడో తెలుసా..? అక్కినేని నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి కథానాయికగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం 'తండేల్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. సినిమా షూటింగ్ కర్ణాటకలోని గోకర్ణలో డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. By Archana 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆఫర్లు ఎన్ని వచ్చినా కమిట్మెంట్ కోసమే నిలబడ్డాం : అల్లు అరవింద్! గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తండేల్ అనే పాన్ ఇండియా సబ్జెక్టుతో రాబోతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. By Bhavana 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn