Society వృద్ధురాలు అని కూడా వదలకుండా మోసం చేశారు | Digital Arrest | Cyber Crime | Mumbai | RTV By RTV 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో భారీ మోసం.. రూ.55 లక్షలు సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత్‌లో విమానాలు తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థనే మోసం చేశారు. ఏకంగా రూ.55 లక్షలు కాజేశారు. వీళ్లు ఎలా మోసం చేశారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: నగరంలో నకిలీ కాల్ సెంటర్.. బ్యాంకు ఖాతాలు సరిచేస్తామంటూ భారీ మోసం.. 60 మంది అరెస్టు! హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ ముఠాను సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలు సరిచేస్తామంటూ విదేశీయులను బురిడీ కొట్టిస్తున్న 60మందిని గుర్తించారు. హైటెక్ సిటీలో ‘ఎక్సిటో సొల్యూషన్స్’ పేరిట దందా చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: పెళ్లి కార్డుతో సైబర్ ఎటాక్.. క్షణాల్లోనే 75 వేల రూపాయలు మాయం! రాజ్‌కోట్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. PDF రూపంలో పెళ్లి కార్డు పంపించి లక్షల్లో డబ్బులు కొట్టేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందిని ఇలాగే ట్రాప్ చేసి డబ్బులు కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Krishna 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Digital Arrest: డిజిటల్ అరెస్టయిన కుటుంబం.. కోటి రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు ఢిల్లీలోని నోయిడాకు చెందిన ఓ కుటుంబం 5 రోజు పాటు డిజిటల్ అరెస్టయ్యింది. సైబర్ కేటుగాళ్లు ఆ కుటుంబం నుంచి ఏకంగా రూ.కోటి కాజేశారు. చివరికీ తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Cyber Crime: హైదరాబాద్‌లో 52 మంది సైబర్ నేరగాళ్లు అరెస్టు.. బ్యాంకు మేనేజర్ సహా..! డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకు మేనేజర్ సహా 52 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. వారి నుంచి చెక్‌బుక్‌లు, సెల్ఫోన్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. By Seetha Ram 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మల్టీలెవల్ మార్కెటింగ్ మాయలో పడొద్దు.. పోలీసులు కీలక విజ్ఞప్తి మల్టీలెవల్ మార్కెంట్ మాయలో పడొద్దని తెలంగాణ పోలీసులు ప్రజలకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రోడక్ట్స్ కొంటే చాలు లాభాలు వస్తాయని బ్రెయిన్ వాష్ చేసేవారితో జాగ్రత్త అని సూచించారు. By B Aravind 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Cyber Crime: హైదరాబాద్ వాసికి సైబర్ వల.. రూ.4.31 కోట్లకు టోకరా! హైదరాబాద్‌లోని యాప్రాల్‌కు చెందిన 49 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డాడు. షేర్ ట్రేడింగ్ పేరుతో పలు దఫాలుగా రూ.4.31 కోట్లు ట్రాన్సఫర్ చేశాడు. అనంతరం సొమ్మును విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society లాటరీలో ఫోన్ ఇచ్చి... రూ.3 కోట్లు దోచేశారు | Cyber Crime Fraud At Bangalore | Crime | RTV By RTV 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn