క్రైం Cyber Crime from Cambodia: కంబోడియా అడ్డాగా సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి? కళ్ళకు కట్టినట్టు వివరించిన బాధితుడు! కంబోడియా సైబర్ నేరాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారింది. అక్కడ ఇటీవల సైబర్ నేరానికి చిక్కిన బాధితుడు మున్సిఫ్ ప్రకాష్ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అనే విషయాన్ని RTV పూసగుచ్చినట్టు వివరించాడు. ఆ వివరాలు ఆర్టికల్ లోనూ.. ఇక్కడి వీడియోలోనూ మీరు చూడొచ్చు. By KVD Varma 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cyber Crime : గత మూడేళ్లలో 1.25 లక్షల కోట్ల సైబర్ మోసాలు! వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి? సైబర్ మోసాలు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి. గత మూడేళ్ళలో 1.25 లక్షల కోట్ల సైబర్ మోసాలు జరిగాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సైబర్ మోసాల బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలి అనే అంశంతో పాటు మోసానికి గురైతే ఏమి చేయాలి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు. By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyber Crime: సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.7.50 లక్షలు పోగొట్టుకున్న యువతి సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ సైబర్ నేరగాడు క్రెడిట్ కార్టు చెల్లింపుల పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు వల వేసి రూ.7.50 లక్షలు దోచుకున్నాడు. మోసపోయానని గ్రహించిన ఆ మహిళ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. By B Aravind 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రూటు..భారత్ గ్యాస్ అంటూ ఫోన్లు ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలంటే హడలిపోయిన ప్రజలు.. ఇప్పుడు అంతకంటే ప్రమాదకర సైబర్ నేరాలతో బెంబేలెత్తుతున్నారు. మరోవైపు సైబర్ నేరగాళ్ళు కడా కొత్త కొత్త దారుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా భారత్ గ్యాస్ నుంచి అంటూ ఫోన్లు రావడం కలకలం రేపింది. By Manogna alamuru 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pick Pocketing: జేబుదొంగల పొట్టకొట్టిన పేటీఎం.. ఆ రూటు పట్టిన బ్లేడ్ బాబ్జీలు పేటీఎం, ఫోన్ పే, జీపే వంటి యూపీఐ యాప్స్ వచ్చిన తరువాత బ్లేడు బాబ్జీలు రూటు మార్చారు. ప్రజలు జేబుల్లో డబ్బు పెట్టడం మానేశారు. దీంతో జేబుదొంగలు రూటు మార్చారు. సైబర్ దొంగతనాల వైపు.. కొత్త మోసాల వైపు మళ్ళారు. ఎప్పటికప్పుడు కొత్త తరహాలో ప్రజలను దోచేస్తున్నారు. By KVD Varma 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cyber Crime: సైబర్ నేరగాళ్లపై కేంద్రం ఉక్కుపాదం.. ఏకంగా 20 లక్షల సిమ్ కార్డుల బంద్! దేశవ్యాప్తంగా సైబర్ నేరాలను అంటే ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం అతి పెద్ద చర్యకు రెడీ అయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న దాదాపు 20 లక్షల సిమ్ లను రీ వెరిఫై చేసి ఒకేసారి డిస్ కనెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు అధికారులు తెలిపారు. By KVD Varma 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Work From Home జాబ్ అని జాయిన్ అవుతున్నారా..? ఇది తెలుసుకోండి ముంబైకి చెందిన 37 ఏళ్ల మహిళ ఆన్లైన్ మోసంలో రూ.54 లక్షలకు పైగా మోసపోయింది. స్కామర్లు 'వర్క్ ఫ్రమ్ హోమ్' అనే సాకుతో వారికి ఫ్రీలాన్స్ వర్క్ ఇచ్చి, ఆపై వారిని మోసం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ స్కాం గురించి ఈ ఆర్టికల్ లో పూర్తిగా చదవండి.. By Lok Prakash 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Mobile Phones Block: వేలాది మొబైల్ ఫోన్స్ బ్లాక్.. ఎందుకంటే.. సైబర్ క్రైమ్ తో సంబంధం ఉన్న కారణంగా దేశవ్యాప్తంగా 28,000 మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఆదేశించింది. ఈ మొబైల్ హ్యాండ్సెట్లకు లింక్ చేసిన 20 లక్షల మొబైల్ కనెక్షన్లను వెంటనే రీవెరిఫికేషన్ చేయాలని చెప్పింది. By KVD Varma 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పొరపాటున కూడా ఈ ఫైల్ ని అస్సలు తెరవకండి..! సైబర్ దోస్త్ .exe ఫైల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవవద్దు అని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేసారు. ఈ పొడిగింపుతో ఏదైనా ఫైల్ మీకు ఇ-మెయిల్లో లేదా వాట్సాప్‌లో పంపబడినా లేదా మరేదైనా మాధ్యమం ద్వారా పంపబడినా, దాన్ని తెరచి తప్పు చేయవద్దు. By Lok Prakash 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn