క్రైం Cyber Crime: సైబర్ క్రైమ్ లో మోసపోతే ఇలా చేయండి..మీ డబ్బును తిరిగి దక్కించుకోండి! సైబర్ మోసాలు జరిగినప్పుడు పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించడం కష్టమని అంటుంటారు. కానీ ఇలా చేస్తే చాలు… మీ డబ్బులు వచ్చేస్తాయి. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Cyber Crime: రూ.26 కోట్ల మోసం.. ఇద్దరు సైబర్ నేరగాళ్లు అరెస్టు పెట్టుబడుల పేరుతో రూ.26 కోట్ల మోసానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులను తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ నిందితులు మోసాలకు పాల్పడ్డారని డీసీపీ కవిత తెలిపారు. By B Aravind 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: సైబర్ క్రైమ్ లో రష్యా టాప్..భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు, మోసాలపై సైబర్ క్రైమ్ నిపుణులు ఓ సర్వే నిర్వహించారు. సైబర్ నేరాల్లో రష్యా టాప్ లో ఉండగా.. భారత్ 10వ స్థానంలో ఉంది. క్రెడిట్ కార్డ్ దొంగతనంతో సహా 100 దేశాలు సైబర్ క్రైమ్ వివిధ వర్గాల ప్రకారం ర్యాంక్ చేసింది. By Bhoomi 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyber Fraud: సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1,143 కోట్లు పోగొట్టుకున్న బాధితులు.. గత ఏడాది అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా దాదాపు రూ.1,143 కోట్లు.. సైబర్ నేరగాళ్ల చేతిలోనే పోయాయని ఓ నివేదికలో వెల్లడైంది. తెలంగాణ నుంచి పలువురు ఆన్లైన్ మోసాల బారినపడి 2023 అక్టోబర్‌లో ఏకంగా రూ.26 లక్షల పోగొట్టుకున్నారని పేర్కొంది. By B Aravind 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Online Fraud: ఐపీఎల్ టికెట్ల కోసం ఆన్ లైన్లో మోసపోయిన మహిళ! ఓ మహిళ ఆన్లైన్లో ఐపీఎల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ప్రయత్నించింది. తనకు పెద్ద మోసం కూడా జరుగుతుందని ఆమెకు తెలియదు. ఈ మోసాన్ని అర్థం చేసుకునే సమయానికి ఆమె రూ.86 వేలు పోగొట్టుకుంది. ఇప్పుడు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber crime: ఇలాంటి వాట్సప్ కాల్స్ వస్తే జాగ్రత్త! హాలో నా పేరు అజిత్ సింగ్ నేను దిల్లీ లో DSP గా విధులు నిర్వహిస్తున్నాను. మీ అబ్బాయి డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. వెంటనే నా ఖాతాకు నగదు చెల్లిస్తే మీ అబ్బాయిని వదిలేస్తాను అంటూ.. ఈ మధ్య సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్స్ చేస్తున్నారు.ఇలాంటి కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త! By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime : రూ. 49 లకే 48 కోడిగుడ్లు అంటూ.. 48 వేలు కాజేశారు! 4 డజన్ల కోడిగుడ్లను కేవలం రూ. 49 కే ఇస్తున్నామంటూ ఓ ఆన్ లైన్ మోసంతో బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన ఖాతా నుంచి రూ. 48,199 లను పొగొట్టుకుంది. మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. By Bhavana 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Kidnapping: టచ్ చేయకుండా కిడ్నాప్ చేస్తారు.. ఫోన్ కాల్ తో వణికిస్తారు.. కనపడకుండా దోచేస్తారు! కొత్తతరహా కిడ్నాప్ కథ ఇది. ఇందులో ముట్టుకోవడం.. కొట్టుకోవడం.. కార్లు.. గన్నులు ఏమీ ఉండవు. కిడ్నపర్లు ఫోన్ లో వినిపిస్తారు. బెదిరిస్తారు. డబ్బు గుంజేస్తారు. అంతా మాయగా జరిగిపోతుంది. అదే సైబర్ కిడ్నాప్. దీని గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyber Crime : వర్క్ ఫ్రం హోం అంటూ నమ్మించి.. రూ.91 వేలు కాజేసిన సైబర్ నేరగాళ్లు సైబర్ నేరగాళ్లు రోజురోజుకి రెచ్చిపోతున్నారు. తాజాగా వర్క్ ఫ్రం హోం పేరుతో ఓ ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి లింక్ పంపించి టాస్క్‌లు చేయించారు. చివరికి ఆమె నుంచి రూ.91 కాజేశారు. పన్నుల రూపంలో మరో రూ.80 వేలు అదనంగా చెల్లించాలన్నారు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn