బిజినెస్ Cyber Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ ఎలానో.. సైబర్ ఇన్సూరెన్స్ అలా.. ఎందుకంటే.. టెక్నాలజీ పెరుగుతుంటే.. మరోపక్క సైబర్ నేరాలూ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న వారి కోసం సైబర్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా రూ. 50,000 హామీ మొత్తం నుంచి రూ. 1 కోటి వరకు ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది. By KVD Varma 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google Account Hacking: అలెర్ట్...గూగుల్ అకౌంట్ పాస్ వర్డ్ లేకపోయినా హ్యాక్ చేస్తున్న హ్యాకర్లు టెక్నాలజీ పెరిగడం మనల్ని ఎంత సుఖపెడుతోందో అంతే కష్టపెడుతోంది కూడా. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళక్కర్లేకుండా అన్నీ ఆన్ లైన్లోనే పనులు జరిగిపోతున్నాయి. కానీ అదే టైమ్‌లో సైబర్ నేరాలు కూడా ఎక్కువయిపోయాయి. సైబర్ నేరగాళ్లు తాజాగా పాస్వర్డ్ లేకపోయినా గూగుల్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. By Manogna alamuru 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad Crime : రాష్ట్రంలో పెరిగిన నేరాలు.. నివేదిక విడుదల చేసిన సీపీ సుధీర్ బాబు 2023 వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 6.86 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. సైబర్ నేరాలు 25 శాతం పెరిగితే మహిళలపై 6.65 శాతం అఘయిత్యాలు తగ్గినట్లు వెల్లడించారు. మొత్తం 27586 కేసులు నమోదయ్యాయి. By srinivas 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyberabad : సైబరాబాద్ పరిధిలో భారీగా పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు..!! సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ కేసులు భారీగా పెరిగాయన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. గతేడాది కంటే ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. వార్షిక నేర నివేదికను రిలీజ్ చేశారు. By Bhoomi 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఒకే ఒక్క క్లిక్.. కట్ చేస్తే రూ. 17 లక్షల ఫసక్.. అసలేమైందంటే.. పుణేలో ఓ టెకీని దారుణంగా మోసం చేశారు సైబర్ చీటర్స్. యాడ్స్ ద్వారా ఇన్కమ్ సంపాదించొచ్చు అని చెప్పి ఏకంగా రూ. 17 లక్షలు కొట్టేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. By Shiva.K 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyber Crime: ఒక్క వాట్సప్ వీడియోకాల్.. రూ.19 లక్షలు హాంఫట్! హైదరాబాద్‌లోని ఓ విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరస్థుల వలలో పడి 19.23లక్షలు పోగొట్టుకుంది. బ్యాంకు ఖాతా సమస్యను పరిష్కరిస్తానంటూ వీడియోకాల్ చేసిన నిందితుడు బాధితురాలి బ్యాంకుఖాతా నంబరు, వివరాలు రాబట్టి బురిడి కొట్టించాడు. By B Aravind 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cyber Crime: నిరుద్యోగులకు రూ.35 కోట్లు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు.. అసలేం జరిగిందంటే.. వర్క్ ఫ్రం హోం పేరుతో సైబర్ నేరగాళ్లు నిరుద్యోగుల నుంచి రూ.35 కోట్లు వసూలు చేయడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లాలోని రూ.2 లక్షలు పోగొట్టుకున్న ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఓ నిందితుడ్ని అరెస్టు చేశారు. By B Aravind 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆన్ లైన్ జాబ్స్ తో వల..బీ కేర్ ఫుల్ అంటున్న పోలీసులు.! సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు అనంతపురం జిల్లా పోలీసులు. ఆన్ లైన్ జాబ్ పేరుతో ఓ యువకుడిని వలలోకి దింపి డబ్బు కాజేశారు. బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టు అయింది. రంగంలోకి దిగిన సైబర్ టీం.. కేవలం కొద్ది రోజుల్లోనే ఐదుగురిని అరెస్ట్ చేశారు. By Jyoshna Sappogula 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tech Tips: ఈ 7 మెసేజ్‌లను అస్సలు క్లిక్ చేయకండి.. లేదంటే మీ కొంప కొల్లేరే..! సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజలను ఈజీగా బుట్టలో వేసుకునేందుకు, వారికి ఆశ చూపుతు వాట్సాప్, మెసేంజర్స్ ద్వారా సందేశాలు పంపుతున్నారు. వాటిని క్లిక్ చేశారో మీ ఖాతాలు ఖాళీ అవడం ఖాయం. అందుకే గుర్తు తెలియని లింక్స్ క్లిక్ చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn