స్పోర్ట్స్ IPL 2025: చెపాక్ స్టేడియంలో 17 ఏళ్ళ తర్వాత ఆర్సీబీ గెలుపు ఎప్పుడో ఐపీఎల్ ఆరంభంలో చెన్నై చెపాక్ స్టేడియంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు మళ్ళీ 17 ఏళ్ళ తర్వాత నిన్న సీఎస్కే జట్టును చిత్తు చేసింది ఆర్సీబీ. రజత్ పాటీదార్ టీమ్ నిన్న మ్యాజిక్ చేసింది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్ ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు జరిగిన సీఎస్కే, ఆర్సీబీల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై మీద బెంగళూరు జట్టు అద్భుత విజయం సాధించింది. ఆర్సీబీ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. By Manogna alamuru 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: ఏంటి బ్రో అంతమాట అనేసావ్.. T20ల్లో టెస్ట్ ఇన్నింగ్ ఆడావా: కోహ్లీపై ట్రోల్స్ చెన్నైతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌పై ట్రోల్స్ వస్తున్నాయి. ఓపెనర్‌గా వచ్చిన అతడు 30 బంతుల్లో కేవలం 31 పరుగులు సాధించడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. టీ20ల్లో టెస్ట్ ఇన్నింగ్స్ ఆడావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK Vs RCB: ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సీఎస్కే ఇవాళ చెన్నై MA చిదంబరం స్టేడియంలో CSK VS RCB మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సీఎస్కే ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. By Manogna alamuru 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 CSK Vs RCB: RCB తొలి ఇన్నింగ్స్ పూర్తి.. CSK ముందు టార్గెట్ ఇదే! చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. దీంతో సీఎస్కే ముందు 197 లక్ష్యం ఉంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించాడు. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025 CSK VS RCB: 17 ఏళ్లలో చెన్నైపై ఒక్క మ్యాచ్ గెలవని RCB.. కానీ ఈ సారి! ఇవాళ చెన్నై MA చిదంబరం స్టేడియంలో CSK VS RCB మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఐపీఎల్లో బెంగళూరుపై సీఎస్కేకు తిరుగులేని రికార్డు ఉంది. ఈ స్టేడియంలో ఆర్సీబీ గత 17 ఏళ్లలో అంటే 2008 నుంచి CSKపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Dhoni Stumping: చెయ్యి కాదు మిషన్.. రెప్పపాటులో ధోనీ అద్భుత స్టంపింగ్.. వీడియో చూశారా? చెన్నై VS బెంగళూరు మద్య మ్యాచ్‌లో ధోనీ మెరాకిల్ స్టంపింగ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. RCB ఓపెనర్ పిల్ సాల్ట్ స్ట్రైక్ చేస్తుండగా ఫ్రంట్‌కు వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ధోని అతడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మెరుపు స్టంపింగ్‌తో సాల్ట్‌ను ఔట్ చేశాడు. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK Vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న CSK.. బ్యాటింగ్‌కు సిద్ధమైన RCB నేడు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో CSK Vs RCB మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన CSK జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో RCB జట్టు బ్యాటింగ్‌కు దిగింది. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ CSK Vs RCB: నువ్వా నేనా.. తగ్గాపోరుకు సిద్ధమైన ధోని-విరాట్.. జట్టు ప్లేయర్స్ వీళ్లే! ఇవాళ చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో తగ్గాపోరు మ్యాచ్ జరగనుంది. CSK vs RCB మధ్య మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇరు జట్లు తమ ప్లేయర్లను ప్రకటించాయి. RCB 2008 నుండి చెన్నైలో CSKపై ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn