నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 సిరీస్ జరగనుంది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 సిరీస్ జరగనుంది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.
న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు టెస్టులకు వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 24 నుంచి రెండో టెస్టు పుణె వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ముందు సుందర్ జట్టుతో కలవనున్నాడు.
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. 1988లో ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో గెలిచిన కివీస్ మళ్లీ 36 ఏళ్ల తర్వాత భారత్ గడ్డపై విజయం సాధించింది.
గురువారం ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాను న్యూజిలాండ్ కేవలం 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, డకౌట్ కాగా.. రిషబ్ పంత్ 20, జైస్వాల్ 13, సిరాజ్ 4 పరుగులు మాత్రమే సాధించారు.
బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్‌కి ఈరోజు టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కివీస్ జట్టు గత 36 ఏళ్ల నుంచి భారత్ గడ్డపై ఒక్క విజయం సాధించలేదు. మరి ఈ సారైన న్యూజిలాండ్ భారత్ గడ్డపై విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
కాన్పూర్ వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లా రెండో టెస్టు మ్యాచ్ ఒకరోజు వర్షానికే మూడు రోజులు ఆగిపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న బీసీసీఐ వసతులు కల్పించడంలో అలసత్వం ప్రదర్శిస్తోందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
భారత బౌలర్ అశ్విన్ బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో రికార్డులు బద్ధలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి చేరుకున్నాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక సార్లు ఐదుకుపైగా వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.