నేషనల్ చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ ! చేపలు దొంగిలించిందనే ఆరోపణలతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ చర్యను ఖండిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ranya Rao Case: రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధు! నటి రన్యారావు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఈ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు By Bhavana 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే? మద్యం ప్రియులకు బిగ్ షాక్. లిక్కర్ ధరలు మరింత భారం కానున్నాయి. ఇటీవలె మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం మరోసారి పెంచాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ప్రకటించారు. ఇలా లిక్కర్ ధరలు పెంచుతూ పోతే ఎలా అని బాధపడుతున్నారా? అయితే ఇది మన రాష్ట్రంలో కాదు. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MUDA land case : సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు! ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ కేసును లోకాయుక్త పోలీసుల నుంచి సీబీఐ దర్యాప్తుకు బదలీ చేసేందుకు కోరుతూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. By Krishna 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున..బీజేపీ బంపరాఫర్! సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదని, తమ ఎమ్మెల్యేలను కొనేందుకు భారీ మొత్తం ఆశ పెట్టిందని ఆయన ఆరోపణలు చేయడం గమనార్హం. By Bhavana 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn