ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు! ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhatti Vikramarka: నేడు అన్నీ పార్టీల MPలతో డిప్యూటీ CM భట్టి విక్రమార్క సమావేశం తెలంగాణ CM నేడు అన్నీ పార్టీల ఎంపీలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. MIM, BJP ఎంపీలకు ఫోన్ చేసి మీటింగ్‌కు రావాలని ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆహ్వానం పంపించారు. By K Mohan 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బిడ్డా పద్ధతి మార్చుకో.. ! | Gummadi Narsaiah Strong Warning To CM Revanth Reddy | RTV By RTV 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi New CM: రేఖా గుప్తాకు ఇతర సీఎంలకు ఉన్న ఆ 5 పవర్స్ ఉండవు.. అవేంటో తెలుసా? భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఢిల్లీ పరిపాలన భిన్నమైది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఇక్కడి సీఎంకు ఉండవు. శాసనసభ ఉన్నప్పటికీ ఈ 5 అధికారాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్దే ఉంటాయి. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: మహిళలు రాజ్యమేలిన వేళ...ఢిల్లీలో నాలుగోసారి మహిళా సీఎం దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఢిల్లీకి ఉంది. ఇక్కడ సీఎంలుగా పురుషులు పని చేసిన కాలం కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ రేఖాగుప్తా మహిళా సీఎం కావడం రికార్డ్ అనే చెప్పాలి. వెస్ట్ బెంగాల్ తర్వాత ఎక్కవ కాలం మహిళా పాలనలో ఉన్న ఢిల్లీనే. By Manogna alamuru 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవ తీర్మానం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాని బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఢిల్లీ రామ్ లీలీ మైదాన్‌లో ఘనంగా రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆమెతోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manipur: మణిపూర్ సీఎం రాజీనామా.. తర్వాత రాష్ట్రపతి పాలన? మణిపూర్ లో ఏడాదిన్నరగా హింస కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాజకీయ అనిశ్చితి పెరిగింది. దాంతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఒక్కసారి ప్రజల మాట విను రేవంత్ రెడ్డి | Raja Singh to Revanth Reddy | Hyderabad | RTV By RTV 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కేబినెట్ కీలక నిర్ణయం.. అక్కడ మద్యం అమ్మకాలు నిషేదం మధ్య ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీరాముడు అడుగుపెట్టిన ప్రదేశంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. By K Mohan 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn