kashi viswanath Darshan🔴Live : కాశి శివలింగం దర్శనం | Kashi Vishwanath Temple | RTV
మహా కుంభమేళాలో మహిళల భక్తులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను విక్రయించినందుకు 15 సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను గుర్తించేందుకు మెటా నుంచి వివరాలు కోరినట్లు పోలీసులు వెల్లడించారు.
కుంభమేళా త్రివేణి సంగమ జలాల్లో కోలిఫాం బ్యాక్టీరియా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నివేధికలో పేర్కొంది. కోలిఫాం బ్యాక్టీరియా జంతువులు, మానవుల ప్రేగులలోని మలం నుండి ఉత్పత్తి అవుతుంది. స్నానం చేయడానికి ఈ నీరు మంచిది కాదు.. అనారోగ్యం పాలైతాము.
ప్రయాగ్ రాజ్ కుంభమేళా ముగింపు తేదీని పొడగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా తేదీని పొడిగిస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకూ త్రివేణి సంగమంలో 50 కోట్ల మంది ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26 శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుంది.
ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను ఎత్తుకొని ప్లాట్‌ఫామ్‌పై డ్యూటీ చేస్తున్న వీడియోలు వైరలయ్యాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మహా కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసిన తరువాత భక్తులు అటు నుంచి అటు అయోధ్య రామాలయానికి వెళ్తున్నారు.దీంతో ప్రయాగ్‌రాజ్ -అయోధ్య రహదారి పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 4 గంటల ప్రయాణానికి 24 గంటలు పడుతుందని భక్తులు చెబుతున్నారు.